EMPANNELED HOSPITALS - CGHS
Additional Director, Hyderabad పరిధిలో ఉన్న 12 empaneled hospitals మరియు డయాగ్నొస్టిక్ సెంటర్స్ CGHS నిబంధనలు పాటించనందున empanelment నుండి తొలగించారు. ఇందులో విశాఖపట్నం నుండి అపోలో హాస్పిటల్స్, స్టార్ పినాకిల్ హాస్పిటల్ మరియు డాల్ఫిన్ డయాగ్నొస్టిక్ సెంటర్ ఉన్నాయి. దానికి సంబంధించిన లెటరును జతచేస్తున్నాను. గమనించగలరు.
- Chandrashekhar, General Secretary, ACGEPA, Visakhapatnam
0 Comments