Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

CLARIFICATION ABOUT CGHS-NHS PORTAL


 


CGHS - NHA -TMS - HCOs
NHA ( Nationel Health Authority)
TMS ( Transaction Management system)
HCOs ( Health care organisations) 
RL ID ( Refaral letter identification)

Empaneled hospitals/Diagnastic centers తమ బిల్స్ నేషనల్ హెల్త్ అధారిటీ కి ట్రాన్సేషన్ మేనేజ్మెంట్ పద్దతి లో క్లైమ్ చేసుకోవాలి  paper less transaction (పేపర్స్ లేని పద్దతి)

షరతులు

1. Wellness center లో ఒకే permission letter పై investigations. Consultations    ఇవ్వవచ్చు 
2.  ‌Empanelled Hospitals / diagnostic centers Original permission letter  లబ్ది దారులకు వెంటనే తిరిగి ఇవ్వాలి 
3.  ‌CGHS- NHA - TMS portalలో RL ID check చేసుకోవచ్చు  చేసిన investigations tick mark చేసుకొని క్లైమ్ చేసుకోవాలి
4 ‌‌లబ్దిదారులు ఒకే RL  పై రెండు డయాగ్నస్టిక్ సెంటర్స్ కు హాజరు కావచ్చు అనుమతించాలి
5  లబ్థి దారులను BNID card Xerox అడుగరాదు
6 ‌Computar genatated prescription కనుక stamp & signature HCOs అడుగరాదు 
7. Investigations ఎవరు advise  చేసినప్పటికీ లబ్థి దారులు‌ ఏ empaneled hospital/ Diagnastic center కైనా నిర్ణిత గడువులోపు హాజరు కావచ్చు 

పై నిబంధనలు CGHS తరుపున ఉత్తర్వులు జారీ చేసిన వారు తమ నోడల్ అధికారి ద్వారా అమలు పరచాలి లేని ఎడల తగు చర్యలు తీసుకోవాలి

మరిన్ని వివరాలు కోసం క్రింది వారిని సంప్రదించ వచ్చు 

K RAVI BABU   9985945746
K V D SWAMI
MRD RAJU 
BD RAJU 

Local advisory committee members WC1 & WC2

ALSO WATCH REIMURSEMENT CHARGES OF AMBULANCE CHARGES CLICK ON https://mohansanapala56.blogspot.com/2023/11/clarification-of-reimursement-of.html

Post a Comment

0 Comments