ప్రయాణికులకు పెద్ద ఉపశమనంజాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్ బూత్‌లను మూసివేయనున్న ప్రభుత్వం
జాతీయ రహదారులపై ఒకదానికొకటి 60 కిలోమీటర్ల లోపు ఉన్న అన్ని టోల్ వసూలు కేంద్రాలను వచ్చే మూడు నెలల్లో మూసివేస్తామని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు.
ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రోడ్లు, రహదారుల కేటాయింపులపై లోక్‌సభలో జరిగిన చర్చకు గడ్కరీ సమాధానమిస్తూ.. ‘60 కి.మీ దూరం లోపు ఒకే ఒక్క టోల్ వసూలు ఉంటుంది’ అని అన్నారు.
0 Comments