గీతాప్రెస్ తో హిందువులకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎన్నో పుస్తకాలను లాభం, నష్టం లేకుండా ప్రచురణకైన ఖర్చును మాత్రమే ధరగా నిర్ణయించటం, ముద్రా రాక్షసాలు లేకుండా పండిత పరిష్కృత ప్రచురణలు ముద్రించటం కారణజన్ములకు మాత్రమే సాధ్యం. హిందీతో పోలిస్తే తెలుగులో ఇంకా చాలా వాజ్ఞ్మయం ప్రచురణ కావాల్సి ఉంది. టిటిడి లాంటి ధార్మిక సంస్థలు చేయాల్సిన పని నెత్తికెత్తుకుని దేశమంతా వైదిక, పురాణ, భక్తి సాహిత్య విస్తరణ కోసం అంకితమైన సంస్థ గీతాప్రెస్...
![👏](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/tfe/1/16/1f44f.png)
ఓం శాంతి మహానుభావా...
0 Comments