Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

ప్రభుత్వ డిక్షనరీ లో తప్పులను సూచించిన లెక్సికోగ్రాఫర్ జీవన్ కుమార్





ఇంగ్లీష్ లో తనదంటూ ఒక ప్రత్యేక  సరళిలో  ఓక నిఘంటువును ప్రచురించి అందులోని  పదాలని  నిత్యం మన దిన చర్యలో ఎలా పలకాలో, బ్రిటన్ లో, అమెరికా లో ఎలా పలకాలో IPA ద్వారా తెలిపారు. ప్రతి ఫోనిం ను ఎలా పలకాలో ఇండెక్స్ పేజీల్లో తెలుగులో వర్ణించారు . ప్రతి పదానికి సామాన్యంగా వాడే అర్థాలన్నీ ఇచ్చారు . Tip అనే పదానికి 18 అర్థాలు ఈ పుస్తకంలో ఉంటాయి. ఇందులో ఉండే కనీసం వంద పదాలకు అర్థాలు ఆన్ లైన్ లో ఎక్కడ దొరకవు. ఒక పదం ఒక దేశంలో అందరూ వాడినా అదే పదం వేరే దేశంలో వాడినపుడు అది అభ్యంతరకర అర్థాన్ని ఇస్తుంది. అలాంటి పదాలను ఇందులో ఇవ్వడం జరింగింది. ఈ పుస్తకం మరే పుస్తకానికి copy & paste కాదు. ఎవరైనా వారానికి ఒక గంట చొప్పున ఈ dictionary ను చదివితే ఏడాది తరువాత 50 వేల తెలుగు పదాలను చదువు కొన్న విదేశీయులకు అర్థమయ్యే విధంగా ఇంగ్లిష్ లో చెప్పగలరు అని శ్రీ సనపల జీవోను కుమారుగారు ఈ మధ్య టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో గుడా తెలిపారు మరియు ఇంకా  దీనిగురించి విద్యాదీవన పధకంలో భాగంగా పుస్తకంలో దొర్లిన తప్పులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగారికి దృష్టికి తీసుకొనివచ్చారు అని తెలియచేసారు. 

మరిన్ని   వివరాలకోసం https://www.youtube.com/watch?v=9atkJHysPo4
 
 


 

Post a Comment

0 Comments