తిరుమలలో అందరికి కావలసిన వివరములు
గ్రూపు సభ్యులకు, భక్తులకు విన్నపము: తిరుమలలో అందరికి కావలసిన వివరములు
శ్రీవారి జనరల్ సేవకు స్త్రీ, పురుషులు 18 నుండి 60 సం వయసు ఉన్నవారు అర్హులు 7 రోజుల సేవ పరకమని సేవకు 18 నుండి 65 సం ఎంప్లాయిస్ 3 లేదా 4 రోజుల సేవ చేయువారు అర్హులు
కాలి నడకన వేళ్ళు భక్తులు శ్రీవారి మెట్టు నుండి ప్రతిరోజు ఉదయం 6 గం ప్రారంభజం 5,000 మందికి మాత్రమే టోకెన్లు ఇవ్వబడును. ఏ రోజుకు ఆ రోజు 1,250 వ మెట్టు దగ్గర మీ ఆధార్ కార్డు ఖచ్చితముగా ఉండాలి.
అలిపిరి నుండి వెళ్ళే భక్తులకు అలిపిరి APSRTC BUS STAND వెనుక భూదేవి కాంప్లెక్స్ లో ఉదయం 4 AM నుండి 10,000 పదివేల మందికి టోకెన్లు ఉన్నంత వరకు ఉచితముగా ఇవ్వబడును. వారు గాలి గోపురం వద్ద 2,053 వ మెట్టు వద్ద మీ టోకెన్లు స్కాన్ comoulsory గా మీ ఆధార్ కార్డును చూపించి దర్శనమునకు వేళ్ళ వచ్చును. వారు ఆ దివ్య దర్శనం టోకెన్లు తీసుకొని సప్తగిరి కాంప్లెక్స్ ఎదురుగా తిరుమలలో రిపోర్టు చేసి దర్శనమునకు వెల్లవలయును.
శ్రీవారి మెట్టు, అలిపిరి కాలినడకన వేళ్ళు భక్తులు ఒకే చిత రిపోర్టు చేతల్లి. దర్శనం అందరికి ఒకే సమయం పడుతుంది. ఏ టోకెన్లు లేకుండా సర్వ దర్శనమునకు వెళ్లే వారికి సమయం రద్దీని బట్టి 10 నుండి 24 గం లు పడుతుంది.
ఆన్లైన్ సేవా బుకింగ్ ప్రతి నెలా 20 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు రూనులు కూడా రిలీజ్ అవుతాయి. ఆ టిక్కెట్లు మీరే ఆన్లైన్లో బుక్ చేసుకోవలయును.
శ్రీవాణి సేవా టిక్కెట్లు, VIP దర్శనం టికెట్స్, మరియు రూములు CRO ఆఫీస్ లో రిపోర్ట్ చేసి దర్శనమునకు వేళ్ళ వలయును
300 రూపాయల టిక్కెట్లు ఆన్లైన్ లొనే ప్రతినెలా బుక్ చేసుకొని వెళ్ళాలి. రూములతో సహా. వారికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా వెళ్ళాలి.
PHISICSLLY HANDICAPPED, సీనియర్ సిటీజన్స్ 65 సం పై పడిన వారు ఆన్లైన్ లో మీరే బుక్ చేసుకోవాలి. OFFLINE లో రూములు CRO ఆఫీసు ఎదురుగా మీ ఆధార్ చూపించి బుక్ చేసుకోవాలి
ప్రతిరోజు OFFLINE లో 8 am తో 4 pm వరకు అన్ని సేవలు డిప్ ద్వారా బుక్ చేసుకోవాలి. 5 pm కు మీ ph కు msg వస్తుంది. మీరు అదే రోజు 8 pm లోపున డబ్బులు చెల్లించి దర్శనానికి వెల్లవలయును
శుభకార్యములకు, పురోహితులు కావలసిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చు . లేదా వారిని సంప్రదించవచ్చును. టోల్ ఫ్రీ నెంబరుకు చెయ్యాలి
తిరుమలలో చూడ వలసిన అన్ని ప్రదేశాలకు ప్రతిరోజూ ఉదయం 6 గం లకు తిరుమల బాలాజీ బస్ స్టాండ్ నుడి RS 120 రూపాయల ఒక్కరికి . బుస్సులు 6 గo లకు బయలు దేరును


0 Comments