75 years పైబడిన వారికి empaneled hospitals లో డైరెక్టు consultation పైన ఇచ్చిన ఆఫీస్ మెమొరాండం కు 4 సంవత్సరాలు వయస్సు
1. 75 సంవత్సరాలు పైబడిన Cghs లబ్థి దారులు వెల్నెస్ సెంటర్ రిఫరల్ లెటర్ లేకుండా Empanneld hospital లో specialists consultation కు వెళ్ళవచ్చు
2 ఇన్వెస్టిగేషన్ ఆథరైజ్/ మెడిసిన్ కై వెల్నెస్ సెంటర్స్ కు వెళ్ళాలి
3 డాక్టర్ గారు ఎమర్జెన్సీ అని భావించిన వారి రిమార్క్ మేరకు ఎటువంటి రిఫరల్ లెటర్ లేకుండా క్యాష్ లెస్ పద్దతి లో అదేరోజు empanneled హాస్పిటల్ వారు చేయాలి CGHS లిస్ట్ లో లేని టెస్ట్ లేక CGHS wellness center నుంచి రిఫరల్ లెటర్ తప్పనిసరి
దీనిని అమలు చేయవలసిన బాధ్యత హాస్పిటల్ యాజమాన్యం వారిదే -- పర్యవేక్షణ బాధ్యత నోడల్ ఆధికారులదే నోడల్ వ్యవస్థ బలహీనంగా ఉండటం వలన విశాఖపట్నం లో లబ్థి దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు
జరగ బోయే CGHS పంచాయతీ లో తప్పక ఈ అంశం అమలుకు HCOs పై వత్తిడి తేవాలి
K V D SWAMI
BD RAJU
MRD RAJU
Local advisory committee members 1&2
0 Comments