Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

empaneled hospitals - star pinancle hospital

దయచేసి మనవాళ్ళకి దీనిని షేర్ చెయ్యండి 

CGHS BENEFICIARY ఇందుమూలంగా తెలియచేయునది ఏమనగా మన empaneled hospitals నందు క్రొత్తగా మరియొక హాస్పిటల్ చేరియున్నందుకు చాలా సంతోషంగా వుంది దీనికి సంబందించి వివరాలను క్రింది పొందుపరుస్తున్నాను.  దయచేసి మన beneficiary అందరు ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను .  

 M/S. STAR PINNACLE  HOSPITAL  CHINAGADILI  VISAKHAPATNAM  తిరిగి empaneled hospitals జాబితా లో చేరినది అని గమనించగలరు

సర్వీసెస్ IN PATIENT & OUT PATENT

CORDIOLAGY  
Cardiothoracic     
VASCULAR SURGERY
NEUROLOGY
 NEUROSURGERY
GENARAL SURGERY 

వెల్ నెస్ సెంటర్స్ నుంచి రిఫరల్ లెటర్ తప్పని సరి లేని ఎడల ₹ 350 / డాక్టర్ కన్సల్టేషన్ పీస్ చెల్లించ వలసి ఉంటుంది 

CONTACT NUMBER Mr CHANDRAMOULI 9515125108

ముఖ్యంగా DVT  vericose veins Surgery ఇంక పై సొంత డబ్బులు తో చేయించుకొనే‌  అవసరం లేదు లేదు అని గమనించగలరు


K RAVI BABU
KVD SWAMI
BD RAJU.

(local advisory committee members WC 1 &.2  VSP)



Post a Comment

0 Comments