Respected CGHS beneficerys please notice the following latest position :
ఇప్పుడు మనకు ఉన్న CANCER యూనిట్స్
2 Omega hospital .
3 HCG Phinacle hospital
4 Medicover hospital (venkojipalem)
EYE CARE UNITS
2 Maxi vision
3 Visakha eye hospital
4 Raghavendra eye hospital
5 Dr Agarwal hospital
6 Visan tree eye hospitals ( 3 units)
DENTAL CLINICS
2 Apple dental care hospital
3 SS dental clinic
4 Harini dental clinic
GENARAL HOSPITALS
2 Qeen's NRI hospital seethammadara
3 Kims i con hospital Sheela nagar
4 Q 1 hospital Arilova (only for.ortho and neuro )
5 Care hospitals. Ramnagar
6. Gayathri hospital Kommadi
7 OMINI RK HOSPITAL
8 STAR PHINAKLE HOSPITAL
పై రెండు (sl 7 అండ్ 8) empanelement అయినవి . NHA నుంచి ID & PASSWARD రావాల్సి ఉంది త్వరలో ప్రారంభం కాగలదని ఆశిద్దాం
DIAGNOSTIC CENTRES
2. QUANTAM DIAGNASIC CENTERS ( 4 Branches)
3. DOLPHINE DIAGNASTIC CENTRE (KGH DOWN )
క్రెడిట్ సౌకర్యం కై పైన పేర్కొన్న హాస్పిటల్స్ కు వెల్నెస్ సెంటర్స్ నుంచి రిఫరల్ లెటర్ తప్పని సరి అని గమనించగలరు.
CGHS wellness center నుండి రిఫరల్ లెటర్ లేనిఎడల empaneled hospitals లో పెరిగిన రేట్లు ప్రకారం డాక్టర్ కన్సల్టేషన్ ₹ 350 / చెల్లించాలి అని గమనించగలరు ₹135/ consultation fees ఇకపై ఆసుపత్రి వర్గాలు అనుమతించరు అని గమనించగలరు
Empaneled diagnostic centres లో CGHS ID CARD XEROX copy ఇచ్చి CGHS cash లో ( CGHS రేట్లు కే ) ఏ డాక్టర్ prescription ఆదారం గానైనా/లేకున్నా చేఇంచు కోవచ్చు అని గమనించగలరు
2. VIMS Visakhapatnam
Hospital refaral hospitals కనుక వాటి Prescriptions కు cghs లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. పై హాస్పిటల్ లో ఎడ్వైజ్ చేసిన అన్ని రకాల పరీక్షలకు CGHS నుంచి పర్మిషన్ తీసుకుని CGHS empaneled diagnostic centres ( Vijaya diagnastic quantam diagnostic Dolphine diagnostic) లో క్రెడిట్ లో చేయించుకోవచ్చు వారు వ్రాసిన మందులు CGHS wellness center నుండి పొందవచ్చు. ఆపరేషన్ ఎడ్వైజ్ చేసిన CGHS wellness center ద్వారా CGHS empaneled hospitals లో చేయించుకోవచ్చు.
CGHS లో COVER కాని సర్వీసెస్
2. PLASTIC SURGERY
3. Physiology (metal related)
4. Physiotherapy (on OPD basis)
Dermatology services KGH లో బాగున్నది investigation advice చేసిన CGHS wellness center ద్వారా empaneled diagnostic centre లో పొందవచ్చు . Medicines wellness center నుండి పొందవచ్చు ( cosmetic ointments మినహా అన్ని) KGH pharmacy నుంచి కూడా medicines ఇస్తున్నారు) పై మూడు సర్వీసెస్ సంబంధించిన ఎటువంటి ఖర్చులు CGHS reimbursement claim స్వీకరించదు అని గమనించగలరు
Neurological (paralysis) Major treatment అనంతరం treating physician rehabilitation centre (పునరావాస కేంద్రం) కు ఎడ్వైజ్ చేసిన ఎడల physiotherapy charges రోజుకు Rs 300/ Rs 150/ లేదా నెలకు Rs 3000/ ఏది తక్కువ ఐతే అది reimbursement కై claim చేసుకోవచ్చు ( కండిషన్స్ కు లోబడి)
మరిన్ని వివరాలు కోసం ఈ క్రింది వారిని సంప్రదించగలరు
9985945746
LOCAL advisory committee member WC 1


0 Comments