Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

CGHS UPTODATE

Chinawalter wellness center పాక్షికంగా డిమాలిష్ అయిన అనంతరం  LAC MEMBERS అభ్యర్థన మేరకు 15 మన లబ్ది దారులు అన్ని గ్రూప్ ల నుండి Additional director Hyderabad & AD DG CGHS NEW DELHI మెయిల్స్ చేయుట జరిగింది  వారందరికీ LAC MEMBERS TEAM దన్యవాదాలు  తెలుపుచున్నది

ఈరోజు నేను మరియు ఇతర CBWAI SOUTH ZONE EC MEMBERS ADDITIONAL DIRECTOR ను కలవ నున్నాము

1  WC 1  renuvaration immediate గా. చేయాలి  అనియు

2  ‌Indented medicines సత్వరమే రేపు అనగా 1st aug నుంచి ఇవ్వాలనియు క్యాన్సర్ సంబంధించిన వ్యాధి గ్రస్తుల లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ చాలా ముఖ్యమైన విషయం ( Dr subhani  cmo & LAC మెంబెర్స్ చొరవతో contribution fund తో electricity power restore చేయుట జరిగింది)

3 ‌పునర్ నిర్మాణం కోసం LACMS ప్రతి పాదనలను పరిగణనలోకి తీసుకోవాలి అనియు

4  WC 1 లో  సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు WC 2 లో  shift system లో services provide చేయాలి అనియు

5. WC 2 లో  ఉన్న doctors accommodation ground floor కు pharmacy ( medical shops) 1st floor కు మార్పు చేయాలి అనియు ( దీని వల్ల వ్యాధి గ్రస్తులు నడవలేని వారికి మెట్లు ఎక్కడం తప్పుతుంది) 

6.   ‌Age 75 + వారికి డైరెక్ట్ గా empaneled hospitals entry for consultation + investigations దీని వలన‌ WC పై వత్తిడి తగ్గుతుంది  దీనికి OM కూడా ఉంది 

పై వాటిని అతి ముఖ్యమైనవిగా భావించి మాట్లాడటం జరుగుతుంది 

మరిన్ని వివరాల కోసం   K RAVI BABU 9985945746 సంప్రదించండి

Representative of  L A C MEMBERS VISAKHAPATNAM CBWAI SOUTH ZONE EC MEMBER 

పై విషయాలను ఉటంకిస్తూ ఇంకా ఎవరైనా అధికారులకు మెయిల్ చేయగలిగితే చేయుట మంచిది

Chinawalter wellness center పాక్షికంగా డిమాలిష్ అయిన అనంతరం  LAC MEMBERS అభ్యర్థన మేరకు 15 మన లబ్ది దారులు అన్ని గ్రూప్ ల నుండి Additional director Hyderabad & AD DG CGHS NEW DELHI మెయిల్స్ చేయుట జరిగింది  వారందరికీ LAC MEMBERS TEAM దన్యవాదాలు  తెలుపుచున్నది

ఈరోజు నేను మరియు ఇతర CBWAI SOUTH ZONE EC MEMBERS ADDITIONAL DIRECTOR ను కలవ నున్నాము

1  WC 1  renuvaration immediate గా. చేయాలి  అనియు

2  ‌Indented medicines సత్వరమే రేపు అనగా 1st aug నుంచి ఇవ్వాలనియు క్యాన్సర్ సంబంధించిన వ్యాధి గ్రస్తుల లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ చాలా ముఖ్యమైన విషయం 

( Dr subhani  cmo & LAC మెంబెర్స్ చొరవతో contribution fund తో electricity power restore చేయుట జరిగింది)

3 ‌పునర్ నిర్మాణం కోసం LACMS ప్రతి పాదనలను పరిగణనలోకి తీసుకోవాలి అనియు

4  WC 1 లో  సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు WC 2 లో  shift system లో services provide చేయాలి అనియు

5. WC 2 లో  ఉన్న doctors accommodation ground floor కు pharmacy ( medical shops) 1st floor కు మార్పు చేయాలి అనియు ( దీని వల్ల వ్యాధి గ్రస్తులు నడవలేని వారికి మెట్లు ఎక్కడం తప్పుతుంది) 

6.   ‌Age 75 + వారికి డైరెక్ట్ గా empaneled hospitals entry for consultation + investigations దీని వలన‌ WC పై వత్తిడి తగ్గుతుంది  దీనికి OM కూడా ఉంది 

పై వాటిని అతి ముఖ్యమైనవిగా భావించి మాట్లాడటం జరుగుతుంది 

K RAVI BABU 9985945746

Representative of L A C MEMBERS VISAKHAPATNAM CBWAI SOUTH ZONE EC MEMBER 

పై విషయాలను ఉటంకిస్తూ ఇంకా ఎవరైనా అధికారులకు మెయిల్ చేయగలిగితే చేయుట మంచిది

Post a Comment

0 Comments