కర్మయోగం.. కర్మఫలం ..
ఇదే మరి కర్మయోగం.. కర్మఫలం అంటే..
ఎడమవైపున..ఒక సాధారణ టూరిస్ట్ వలే వైట్‌హౌస్ గేట్ బయట మోదీ!
కుడివైపున..అదే వైట్‌హౌస్ లోపల ముగ్గురు అమెరికా అధ్యక్షులతో ప్రపంచానికి దిక్సూచిలా మోదీ!!
ఆత్మవిశ్వాసం, అకుంఠితదీక్ష, కఠోరశ్రమ, క్రమశిక్షణ, నిజాయితీ ఉంటే.. నువ్వనుకున్న లక్ష్యానికి మించి సాధించగలవ్.. అనే దానికి మోదీయే ఉదాహరణ!!!
0 Comments