Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

పెన్షనరుకు బేంకులు ఇబ్బందులు

             



పెన్షనరుకు బేంకులు ఇబ్బందులు

మిత్రులారా!

            ఈమధ్య కాలంలో పెన్షనర్ చనిపోయిన తరువాత ఫేమిలీ పెన్షనరుకు (భార్య / భర్త / అర్హులైన వారసులు) పెన్షన్ ఇచ్చుటకు కొన్ని బేంకులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 

            దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ లెటర్ జతచేస్తున్నాను. లెటర్ సారాంశం : ఫేమిలీ పెన్షనరును వేధింపులకు గురిచేయవద్దు.

* పెన్షనరు భార్యతో కలిపి జాయింట్ ఎకౌంట్ ఉన్నట్లయితే 

1. Family Pensioner Application

2. PPO copy.

3. Family Pensioner age proof 

ఇస్తే సరిపోతుంది.

* పెన్షనరు భార్యతో కలిపి జాయింట్ ఎకౌంట్ లేనట్లయితే 

1. Family Pensioner Application in Form 14 ఇద్దరు సాక్షులు సంతకం పెట్టించి

2. PPO copy.

3. Family Pensioner age proof 

ఇస్తే సరిపోతుంది.

- చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి, ACGEPA, Visakhapatnam.


Post a Comment

0 Comments