టోల్ గేట్ వాళ్ళు ఇచ్చే రసీదు తప్పకుండ తీసుకొని ఉంచుకోవాలి
ఎందుకో తెలుసా ?
1. మీరు తీసుకున్న రసీదు యొక్క జాతీయ రహదారిలో వెళ్తున్నప్పుడు మీకు అనుకోకుండా ఆరోఖ్య సమస్య ఎదురైతే , ఆయా రసీదు వెనుక వున్న నెంబరుకి కాల్ చేస్తె 10 నిముషాలలో మీ వద్దకు అంబులెన్సు వస్తుంది.
2. మీ యొక్క వాహనం టైర్ పంచ ర్ కావటం, లేదా ఆగిపోవటం జరిగి నట్లైతే కాల్ చేసిన 10 ని లలో మీకు సహాయం అందుతుంది
3. అనుకోకుండా మీ వాహనంలో పెట్రోల్ డీజిల్ ఐపోయినట్లైతే వారు 5 లేదా 10 లీ. పెట్రోల్/డీజిల్ తెస్తారు అందుకు డబ్బులు చెల్లించాలి.
ఈ సదుపాయాలన్నీ మనం కట్టే టోల్ గేట్ చార్జీలతో వర్తిస్తుంది.
ఈ విశయాలు తెల్వక చాలామంది ఇబ్బందులు పడటం రసీదులు తీసుకొని పారవేయడం చేస్తువుంటారు
0 Comments