Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

eSanjeevaniopd -వివరణ


CGHS  సభ్యులు కోరిక మేరకు eSanjeevaniopd - వివరణ

            National teleconsultation services Ministry of health and family welfare  వయోవృద్ధులు లకు రూపాందించిన ఒక   ఓ పి డి  ( outpatient services) విధానం.   https://www.eSanjeevaniopd.in ద్వారా జెనరేట్ అయిన prescription govt specialist prescription/empanneled hospital pricription తో సమానం అని గమనించగలరు.   కనుక CGHS wellness center ద్వారా మెడిసిన్స్/ఇన్వెస్టిగేషన్స్ పొంద గోరువారు ఈ సంజీవిని prescription ఉపయోగించుకోవచ్చు.  Telemedicine ద్వారా కూడా మందులు/ ఇన్వెస్టిగేషన్స్ అప్రౄవల్ పొందవచ్చు .  ఈవిషయం మన CGHS prescriptionపై క్లియర్ గా ముద్రించ బడి ఉన్నది గమనించగలరు.

              ఈ అవకాశం CGHS  IT flatform UTI నుండి NATIONAL HEALTH AUTHORITY లోకి మార్చిన క్రమం లో జరిగినది , దీనికి సంబంధించిన ఆఫీస్ మెమోరాండం ను July 2021 లో మన CGHS beneficerys కు అన్ని గ్రూపుల ద్వారా తెలియజేయడం జరిగింది.


Contact No.రవిబాబు కె 9985945746

Post a Comment

0 Comments