CGHS లబ్దిదారులకు వైద్యం - ఎంపేనల్డు హాస్పిటల్స్
CGHS లబ్దిదారులకు వైద్యం అందించేందుకు ఎంపేనల్డు హాస్పిటల్స్ తిరస్కరిస్తున్నాయని, ముఖ్యంగా COVID-19 కేసులు బెడ్లు ఖాళీ లేవని తిరస్కరిస్తున్నట్లు తెలియవస్తున్నది. Empaneled norms ప్రకారం తప్పనిసరిగా వైద్యం అందించాలి. బెడ్లు ఖాళీ లేకపోతే రోగి తేరుకునే వరకు వైద్యం అందించి దగ్గరలో ఉన్న COVID సెంటర్ కు తరలించాలి. సాధారణ జబ్బులకు పాత పద్ధతిలో వైద్యం అందించాలి. అట్లు కానియెడల MOA నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకోబడును.
/br>
0 Comments