DG CGHS NEW DELHI వారు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ Empanelment ను 1st October 2021నుండి తిరిగి 31st March 2022 వరకు రెన్యువల్ చేయుట జరిగినది . కనుక CGHS empaneled hospitals యాజమాన్యం CGHS లబ్ది దారులకు క్యాష్ లెస్ పద్దతిలో వైద్య సహాయం చేయుటకు ఎటువంటి అభ్యంతరాలు ఉండకూడదు అని గమనించగలరు.
తేది 27-9-2021 DG CGHSఆఫీస్ మెమోరాండం ను జతజేయటం జరిగినది
Contact No. K RAVI BABU 9985945746

0 Comments