ప్రస్తుతం CGHS క్రిడిట్ పద్దతి అనుసరించే empaneled Hospitals
1 M/S CARE HOSPITALS
2. M/S. KIMS I CON HOSPITAL SHEELA NAGAR
3. M/S MEDICOVER HOSPITAL ARILOVA
4 M/S MEDICOVER HOSPITAL (old Pradhama) VENKOJIPALEM
5 M/S MEDICOVER HOSPITAL KGH DOWN (old mycure opp lepakshi )
ONLY FOR GYNAECOLOGY
1 M/S GAYATRI HOSPITAL ( Medical College attached)
2 QUEEN'S NRI HOSPITAL.( only emergency cases under rule 10 )
OPD SERVICES కు క్రిడిట్ పద్దతి యాజమాన్యం అంగీకరించుటలేదు .
క్యాన్సర్ సంబంధిత హాస్పిటల్స్ క్రిడిట్ పద్దతి అనుసరిస్తున్నారు OPD SERVICES కై CGHS wellness center రిఫరల్ తప్పని సరిగా ఉండాలి Rs 135/ వర్తించదు చెల్లించిన ఎటువంటి చార్జీలు reimbursement చేయబడదు
Emergency cases rule 10 లో డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు
1 M/S MATHMA GANDHI CANCER HOSPITAL
2 OMEGA CANCER JOSPITAL
3 PHINACLE CANCER HOSPITAL
Empaneled list లో ఉన్న EYE CARE , DENTAL CARE HOSPITAL క్రిడిట్ పద్దతి అనుసరిస్తున్నారు.cghs నుండి రిఫరల్ లెటర్ తప్పని సరి Rs 135 / వర్తించదు లబ్ది దారులు చెల్లించిన ఎటువంటి చార్జీలు reimbursement చేయబడదు .
1 M/S VISAKHA EYE
2 M/S. MAXI VISION EYE HOSPITAL
3 M/S RGHAVENDRA EYE HOSPITAL
4 M/S SANKAR FOUNDATION EYE HOSPITAL.
5 M/S SATYASAI 4 D's dental hospital
6 INTERNATIONAL APPLE DENTAL CARE HOSPITAL
7 SMILE CARE DENTAL HOSPITAL
8 HARINI DENTAL CARE HOSPITAL
9 SS DENTAL CARE HOSPITAL
Empanneled list లో ఉండి క్రిడిట్ పద్దతి అనుసరించని హాస్పిటల్స్
1 M/S SEVEN HILLS HOSPITALS
2. INDUS HOSPITALS.
3 SUSRUTA ENT HOSPITAL
పైన పేర్కొన్న హాస్పిటల్స్ CGHS CASH పద్దతి మాత్రమే అనుసరిస్తున్నారు వారి OPD PRESCRIPTION ను CGHS పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్స్ కు ఇతర డైయాగ్నస్టీక్ సెంటర్స్ కు ఆథరైజేషన్ ఇస్తున్నారు / మందులు వెల్నెస్ సెంటర్ లో ఇస్తున్నారు . (OPD fees reimbursement చేయదు)
Depanelled (తొలిగించబడిన) హాస్పిటల్స్
1 M/S APOLLO HOSPITALS
2 STAR PHINACLE HEART HOSPITAL
( పై హాస్పిటల్స్ prescriptions ను CGHS పరిగణనలోకి తీసుకో బడదు)
3 M/S DOLPHINE DIAGNOSTIC CENTRE
0 Comments