కడుపులో వున్న బిడ్డ కదలిక ల ద్వారా జింక గర్భవతి అని ధ్రువీకరించుకున్న మొసలి తనకు ఆహారంగా దొరికిన జింకను వదిలిపెట్టిన దృశ్యం... మనుషుల్లో మానవత్వం కరువవుతున్న ఈ రోజుల్లో ఈ సంఘటన మొసలి లోని దైవత్వాన్ని ప్రస్ఫుటింప చేసింది... పశుత్వం నుండి ప్రారంభమైన మనిషి ప్రస్థానం మళ్లీ పశుత్వం వైపే తిరోగమిస్తోన్న ఈ వేళ, సమస్త మానవాళికి ఈ సంఘటన కనువిప్పు లాంటిది మానవ రూపంలో వున్న మృగ రాక్షసులు ఈ వీడియో చూసి మారుతారని ఆశిద్దాం
- Home-icon
- COVID-19 UPDATES
- OUR SERVICES
- _WEB DEVELOPMENT
- __HTML
- __CSS
- __JAVASCRIPT
- __PHP
- __PYTHON
- __C LANG
- HINDUS FESTIVALS
- _DUSSEHRA
- _DIWALI
- _MAHA SHIVARATRI
- _UGAADI
- _SANKRANTI
- BLOG
- _CULTURE
- _DEVOTIONAL
- _TALENT IS FOR EVERY ONE
- _HEALTH TIPS
- _FACTS IN THE LIFE
- _SWEET MEMORIES
- IT BASE TOOLS
- __INTERNET SPEED
- _RGBA COLOR PICKER
- _QR CODE MAKER
- _SITEMAP SUBMITTER
- COURT ORDERS (ENC)
0 Comments