విజయవాడ.. కనకదుర్గ ఫ్లై ఓవర్.. జగన్ వచ్చి పూర్తి చేసాడు..
వైజాగ్ NAD ఫ్లై ఓవర్ కూడా.. జగన్ వచ్చి  పూర్తి  చేసాడు..
బెంజి సర్కిల్ మొదటి  ఫ్లైఓవర్.. జగన్ వచ్చి పూర్తీ చేసేసాడు..
రెండో ఫ్లైఓవర్ కూడా.. మొదలుపెట్టి ఏడాదిలో జగనే  పూర్తి చేసాడు.. 
కృష్ణనది రిటైనింగ్ వాల్.. జగనే స్టార్ట్ చేసి పూర్తి  చేసాడు.. ఇంకోటి స్టార్ట్ చేసాడు ..
తిరుపతిలోని.. సేతు ఫ్లైఓవర్.. అందంగా జగనే  పూర్తి చేసాడు.. 
అనంతపురంటవర్ క్లాక్ బ్రిడ్జి.. జగనే మొదలుపెట్టి పూర్తి చేసాడు.. ఇవే కాదు
భోగాపురం ఎయిర్పోర్ట్  కి.. అన్నీ అనుమతులు సాధించి జగనే మొదలు పెట్టి పనులు చేస్తున్నాడు..
వెలిగొండ 18 km మొదటి టన్నెల్ జగనే పూర్తి  చేసాడు.. రెండో టన్నెల్ కూడా జగనే  పూర్తీ చేయబోతున్నాడు..
ఒక రూపులేని పొలవరాన్ని .. కూడా జగనే ఒక  రూపుకు తెచ్చాడు.. స్పిల్ వే అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్ లు జగనే పూర్తీ చేసాడు.. 
అప్రోచ్ స్పిల్ పైలట్ ఛానళ్ళు కూడా జగనే  పూర్తి చేసాడు.. నిర్వాసితులకు వేల ఇల్లు జగనే కట్టించాడు..
16 మెడికల్  కాలేజిలు.. జగనే మొదలు పెట్టాడు 5 పూర్తీ చేసాడు..
4  పోర్టులు.. 9  ఫిషింగ్ హార్బర్లు.. జగనే మొదలు  పెట్టాడు.. పనులు పరుగులు పెట్టిస్తున్నాడు.. జగన్  కాబట్టే చేస్తున్నాడు..
ఇవే కాక.. వేల  స్కూల్స్ జగనే మార్చాడు..లక్షల ఇళ్లు.. జగనే కట్టిస్తున్నాడు..
వేల సచివాలయాలు, విలేజ్ క్లినిక్ లు ఆర్బీకేలు డిజిటల్ లైబ్రరీలు జగనే  మొదలు పెట్టి పూర్తీ  చేస్తున్నాడు..
ఇలా ఎన్నని  చెప్పాలి..
ఇలా చెప్పుకోవడానికి .. చంద్రబాబు కి .. ఒక్కటైనా  ఉందా ?  తాత్కాలిక .. కట్టడాలు తప్ప ...
మరేలారా   విసనరీ ... ?
రాజధాని ప్రాంతంలో  మొదలు పెట్టిన ఫ్లైఓవర్  కూడా .. పూర్తీ  చేయలేడే .. అసలు  ఎలా  మోస్తున్నారు .. 
హైద్రాబాద్ .. రింగు  రోడ్డు .. ఎయిర్పోర్ట్ .. నుండి .. ఏదీ ..మొదలు  పెట్టింది  లేదు .. పూర్తీ  చేసిందీ  లేదు ... కానీ  అన్నీ  నేనే .. అని  చెప్పుకుంటాడు ...
ఇప్పుడు  మళ్ళీ  సంపద  .. సృష్టిస్తాడంట .. సిగ్గేయదా రా .. మీకు .. ఇంకా  సపోర్ట్ చేయడానికి ..
పై  అన్నిటిలో .. అసంపూర్ణనంగా .. ఉన్నవీ  .. జగనే  పూర్తీ  చేసాడు ... జగన్ మొదలు  పెట్టినవి .. జగనే  పూర్తీ  చేసాడు .. 
అందుకే ..
జగనే  చేసాడు ... 
జగనే .. చేస్తాడు ..
ఏదైనా ..జగనే   చేయగలడు ..
రాబోయే  రోజుల్లో  మరిన్ని  అద్భుతాలు చూస్తారు 
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయలేడు అన్నారు...చేశాడు
CPS రద్దు చేయలేడు అన్నారు చేశాడు
PRC ఇవ్వలేడు అన్నారు ఇచ్చాడు.
ఆయనే అన్ని చేస్తాడు నిశ్శబ్దంగా చేస్తున్నాడు..

0 Comments