అగ్నిపథ పథకం, అగ్నివీర్ - దాని ఉపయోగాలు
యువతా తప్పుద్రోవపట్టోద్దు నాలుగు సంవత్సరాలలో ఒక అగ్నివీర్ సంపాదన ఇంత ఉంటుంది.
మొదటి సంవత్సరం - 21000 × 12 = Rs. 2,52,000
రెండవ సంవత్సరం - 23100 × 12 = Rs. 2,77,200
మొదటి సంవత్సరం - 21000 × 12 = Rs. 2,52,000
రెండవ సంవత్సరం - 23100 × 12 = Rs. 2,77,200
మూడవ సంవత్సరం - 25580 × 12 = Rs. 3,06,960
నాల్గవ సంవత్సరం - 28000 × 12 = Rs. 3,36,000
4 సం లలో మొత్తం = Rs. 11,72,160
రిటైర్మెంట్ అప్పుడు = Rs. 11,71,000
మొత్తము = Rs. 23,43,160
నాలుగు సంవత్సరాలలో మీరు పొందే మొత్తం Rs. 23,43,160. ఇంకా అదనంగా క్రమశిక్షణతో కూడిన ఆర్మీ Training లభిస్తుంది. దానితో వ్యక్తిగత జీవితానికి కూడా ఒక discipline ఏర్పడుతుంది. యవ్వనము నీరుకారిపోకుండా, దురలవాట్లపాలు కాకుండా దేశానికి వినియోగపడుతుంది.
అంతర్గత దేశ ద్రోహులను ఎదుర్కునే సాహసం ఉంటుంది. వ్యవస్థలలో పేరుకుపోయిన అవినీతిని ధైర్యంగా ప్రశ్నించిఎదుర్కునే సామర్థ్యముంటుంది. దేశం కోసం సేవ చేశాను అనే తృప్తి ఉంటుంది అన్నింటినీ మించి కష్టపడే మనస్తత్త్వముంటుంది. తత్పలితంగా యువత ఆరోగ్యంగా ఉంటుంది.
యువతని దురలవాట్లకు గురిచేసి వారిని పక్కదోవపట్టిస్తే ఈ దేశాన్ని నిర్వీర్యం చేయవచ్చని యోచించే వంటి పార్టీలు , స్వార్థపూరిత కుటుంబపార్టీలు ఈ స్కీంని వ్యతిరేకించ్తున్నాయి.
ఆలోచనాశక్తిలేని యువతని రెచ్చగొట్టి అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. విధ్వంసంలో పాల్గొన్నవారికి ప్రభుత్వరంగంలో ఎక్కడాఉద్యోగావకాశాలు లేకుండా చేయాలి. ప్రభుత్వం అలా కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.
12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు నెలకు 30,000 సంపాదిస్తారు. మరియు 22 సంవత్సరాల వయస్సులో వారి బ్యాంక్ ఖాతాలో 12 లక్షల పొదుపు ఉన్న గ్రాడ్యుయేట్..?? బలగాలలో చేరడం స్వచ్ఛందం, మిమ్మల్ని చేరమని ఎవరూ బలవంతం చేయరు మరియు మీకు పథకం నచ్చకపోతే, కనీసం ప్రజా ఆస్తులను తగలబెట్టవద్దు మరియు నాశనం చేయవద్దు.
0 Comments