Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

బిగ్ బుల్ స్టాక్ మార్కెట్ దిగ్గజం మన భారతీయ వారెన్ బఫెట్ శ్రీ రాకేష్ జూన్ జూన్ వాలా గారి గురించి ఇన్వెస్టర్లుకు

బిగ్ బుల్ స్టాక్ మార్కెట్ దిగ్గజం ఇన్వెస్టర్లకు పరిచయమైనా మన భారతీయ వారెన్ బఫెట్ అర్దాంతరంగా  కాలం చేసిన శ్రీ  రాకేష్ జూన్ జూన్ వాలా గారి గురించి ఇన్వెస్టర్లు కు తెలియచేస్తు నందుకు నాకు విచారంగా  వుంది. 
  • ఈయన  స్టాక్ మార్కెట్ లో 1985లో రూ 5000/- తో ఎంట్రీ ఇచ్చిన టాటా టీ 3 రేట్లు లాభాలతో తన  తోలి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 
  • ప్రస్తుతం రాకేష్ గారి సంపద రూ 46000/- కోట్లు 
  • ఈయన ఫోర్బ్స్ కుభేరుల జాబితా లో 100 మంది అత్యంత  సంపన్నులలో 36 వ స్థానం అంతర్జాతీయంగా 438 వ ర్యాన్క్ . 
  • ఈయన 1960 జులై 5 న జన్మించి ముంబైలోని సీడెన్ హం  కాలేజీ లో డిగ్రీ, ఇన్స్టిట్యూట్ అఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్ అఫ్ ఇండియా లో CA చదివారు. ఈయన తండ్రి సూచనమేరకు తండ్రి మరణానంతరం 2008లో తన ఆదాయంలో 25 శాతం దానంగా విద్య, వైద్య రంగాల్లో ఆర్ధిక సాయం చేస్తు న్నారు. 
  • ఈయన తన సోదరుడు రాజేష్ దగ్గర 1985లో 5000/-లు తీసుకొని టాటా టీ షెర్స్లో రూ 43/- కి కొన్న షేర్ రూ. 143/- కి ఎగసాయి . 
  • వైఫల్యాలు కుడా వున్నాయి  ప్రధానంగా  ఇన్ఫ్రా లో  పెట్టుబడులు ఈయనకు కలిసిరాలేదు.  2013 లో DHFL లో రూ 34/-కోట్లు పెట్టగా ఆకంపెనీ దివాళా దిశగా వెళ్ళింది.  2016 లో మందాన రిటైల్ సంస్థ షేర్ రూ 247/- గ వున్నప్పుడు 2021లో  రూ 16/- కి అమ్మేశారు. 
  • ఇంకా వివాదాలు విషయానికి వస్తే 1992 హర్షద్ మెహతా స్కాములో షార్ట్ సెల్లింగ్ ద్వారా భా రీగా లాభాలు .  సాధారణంగా షేర్స్ అంటేనే స్కాం అన్న దురభిప్రాయంతో హర్షద్ మెహతా, కేతెం పరాఖ్ వారికి భిన్నంగా క్లీన్  ఇమేజ్ ఉన్నప్పటికీ ఆరోపణలు వున్నాయి.  
  • ఆప్ టెక్ లో సోనీ పిక్ జీ ఎంటర్టైన్మెంట్  విలీనం అన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం స్వల్ప వ్యవధిలోనే రూ. 70/- కోట్లు లాభం పొందడం లాంటి వ్యవహారంలో సందేహాలు రేకెత్తించాయి. 

షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నవారికి రాకేష్ జుంజుంవాలా గారి సలహాలు 
  •  మహిళలు మార్కెట్లు మరణం వాతావరణం గురించి ఎవరు అంచనా వేయలేరు. 
  • కెరటాలకు ఎదురెళ్ళండి.  అంతా అమ్మేస్తున్నప్పుడు కొనండి.  అంతా కొంటున్నప్పుడు అమ్మేయండి. 
  • నష్టాలకు సిద్ధపడి వుండండి.  స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ జీవితంలో నష్టాలు కుడా భాగమే. 
  • మార్కెట్ను గౌరవించండి.  ఎంత ఒడ్డాలి. నష్టపోతే ఎప్పుడు తప్పుకోవాలి గుర్తెరగాలి బుధ్యతగా ఉండాలి. 
  • అసంజసమైన వేల్యూయేషన్లలో ఇన్వెస్ట్ చేయెద్దు.   ప్రస్తుతం వెలుగులో వున్నా కంపెనీల వెంట పరుగులు తీయొద్దు.
  • తొదరపాటు నిర్ణయాలు ఏళ్ల్లప్పుడు నష్టాలే తెచ్చిపెడతాయి.  తగినంత సమయం తీసుకుని. అధ్యయనం చేశాకే ఏ షేరులో నైనా ఇన్వెస్ట్ చేయాలి. 
  • ఎల్లపుడు స్టాక్ మార్కెట్లే కరెక్ట్.  అదను కోసం ఎదురు చూస్తూ కూర్చోవద్దు. 
  • భావోద్వేగాలతో స్టాక్ మార్కెట్లో పెట్టు బడులు పెడితే.  కచ్చితంగా నష్టాలే మిగులుతాయి . 
  • నష్టాలను భరించే సత్తా లేకపోతే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందలేరు. 
  • సమర్థమైన పోటీతత్వం వున్న మేనేజ్మెంట్ గల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాలి 
  • మంచి ట్రేడరు ఇన్వెస్టరుగా వుండదల్చుకుంటే రెంటిని వేర్వేరుగానే ఉంచాలి. 
  • ట్రేడింగ్ చేయాలంటే మనిషి తన అహాన్ని తగ్గించగలగాలి.  అలాంటి సామర్ధ్యాలు  చాలా కొద్దిమందికే ఉంటాయి కాబట్టే 10 లక్షల మందిలో 9.9 లక్షల మంది నష్టపోతుంటారు.  అందుకే ట్రేడింగ్ చేయోద్దన్నది నా వ్యక్తిగత సలహా. 
  • ఆర్ధిక వేత్తల మాటలను పట్టించుకుని ఉంటే నేను ఇంత సంపద ఆర్జించి వుండే వాణ్ణి కాను. 
  • మార్కెట్ అసంబద్దమైనదని, మీరే శ్రేష్ఠమైన వారు అని మీకు మీరు అనుకుంటే తప్పుల నుంచి ఎన్నటికీ నేర్చుకోలేరు 


అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

Post a Comment

0 Comments