Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

కరోనా వైరస్ - CGHS లబ్ది దారులు

 

CGHS Visakhapatnam


కరోనా వైరస్ - CGHS లబ్ది దారులు

రవి బాబు, కె. .   13-8-2020

        కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతుంది ఈక్రమంలో మన CGHS లబ్ది దారులు  non covered citys లో ఉన్న వారు. CGHS city లో ఉండి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల -- ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల లోగుట్టు కు బలై లక్షలాది రూపాయలు ఆసుపత్రులకు దారబోసిన సంగటనలు వింటున్నాం.

        కరోనా వైరస్ పాసిటివ్ రిపోర్ట్ ‌రాకపోఇనను ఆసుపత్రిలో ఎడ్మిషన్ ఇచ్చి  ప్రాణాలు బలి తీసుకున్న వైనం విజయవాడ దుర్ఘటన ద్వారా విదితమైనది .

        కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకొని కిడ్నీలు దోచుకున్న ఆసుపత్రి వర్గాల వైనంను చూసాం..అననుకూల విషము పరిస్థితులలో మన CGHS లబ్ది దారులు ఖర్చు చేసిన ఇన్ పేషెంట్ ఖర్చులు/ ఆపరేషన్లు చేయించుకున్న ఖర్చులు క్లైమ్ చేసుకొనే సదుపాయం ఉపయోగించుకొనగలరు.

డిస్చార్జ్ సమయంలో ఆసుపత్రి వర్గాలు నుండి మనం ముఖ్యం గా తీసుకొనవలసినవి 

1  Advance pay receipts
2  total final hospital bill
3 break-up bill .
4 essenciality certificate
5 emargency admission letter
6 no claim  certificate ( to cghs)
6 all investigation reports
7  in voice bill & pouches in case of used any implants.
.8 Discharge sammarey 

        కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వారి దోపిడీని కప్పి పుచ్చు కోవడం కోసం break-up bill ఇవ్వ నిరాకరిస్తున్నారు ( ముఖ్యం గా కరోనా వైరస్ కేసులలో. అలాగే కరోనా వైరస్ రిపోర్ట్ కూడా ఇవ్వ నిరాకరిస్తున్నారు )

క్లైమ్ చేసుకొనుటకు కావలసిన ఫారములను PDF ను పొందుపరచటం మైనది 


STAY HOME--STAY SAFE


C ontact No. MOBIL NO 9985945746

Post a Comment

0 Comments