Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

సూపర్‌స్టార్‌ కృష్ణ(80) అస్తమయం సందర్భంగా వారిబంధువులకు మా ప్రేక్షకులతరుపున మరియు Daily News తరుపున మా ప్రగాఢ సంతాపం

 సూపర్‌స్టార్‌ కృష్ణ(80) గారు అస్తమయం సందర్భంగా వారిబంధువులకు మా ప్రేక్షకులతరుపున మరియు Daily News తరుపున మా ప్రగాఢ సంతాపం


 తే 15 Nov  2022 ది తెల్లవారుజామున 4.10 గం.కు ప్రముఖనటుడు కృష్ణగారు  కన్టినెంటల్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా వారిగురించి 
1942 మే 31న జన్మించిన ఘట్టమనేని కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి
1964కు ముందు చిన్న చిన్న పాత్రలు చేసిన  కృష్ణకు 1964-65లో హీరోగా నటించే అవకాశం.  
హీరోగా నటించిన మొదటి సినిమా తేనెమనసులు 
దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేతగా బహుముఖ కృషి
తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీ పరిచయం చేసిన కృష్ణ
తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా 'గూఢచారి 116'
తెలుగులో తొలి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకు మోసగాడు'
తెలుగులో తొలి ఫుల్‌ స్కోప్ సినిమా 'అల్లూరి సీతారామరాజు'
తెలుగులో తొలి 70 ఎంఎం సినిమా 'సింహాసనం'
350కి పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించిన కృష్ణ
1970లో పద్మాలయ నిర్మాణ సంస్థ ప్రారంభం
గూఢచారి 116తో కృష్ణ కెరీర్‌కు గట్టి పునాది
ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాల్లో నటించిన కృష్ణ
షిఫ్టుల విధానంలో వేగంగా సినిమాలు పూర్తి చేసిన నటశేఖరుడు

Post a Comment

0 Comments