empaneled hospitals జాబితా(Cash less treatment)
నూతనంగా empaneled hospitals జాబితా లో కి జేరిన hospital
RAMNAGAR VISAKHAPATNAM
పై తెలిపిన హాస్పిటల్ నందు IVF ( in- vitro-fertilisation) వంటి పునరుత్పత్తి చికిత్స తప్ప అన్నింటి కి IP & OPD TREATMENT సదుపాయం కలదు. Cash less treatment కై CGHS నుంచి రిఫరల్ లెటర్ తప్పనిసరి అని గమనించగలరు
M/S CARE HOSPITAL RAMNAGAR నందు కుడా IN PATENT సౌకర్యం (అన్ని రకాల diseases కు) పునరుద్దరణ జరిగినది క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కై CGHS wellness center నుంచి రిఫరల్ లెటర్ తప్పని సరి
మరొక ముఖ్య గమనిక Emergency conditions లో జాయిన్ అయిన వారికి RULE 10 లో NHA పర్మిషన్ ఇస్తుంది మనం cghs wellness centers కు వెళ్ళవలసిన వసరంలేదు (ఇది అన్ని empaneled hospitals కు వర్తిస్తుంది) మరియు CARE hospitals visakhapatnam OPD services ను పునరుద్దరణ జరగలేదు కారణం CGHS consultation fees Rs 135/ వలన డాక్టర్స్ CGHS beneficiaries ను చూచుటకు సుముఖత చూపటం లేదు
త్వరలో దీనిని అథికమిస్తాం డాక్టర్స్ ను రిక్రూట్మెంట్ చేయుట ద్వారా అన్నారు
0 Comments