మోడీజీ ఇచ్చిన టీకా పనిచేయడం ప్రారంభించింది శుభవార్త స్విస్ బ్యాంక్ ఖాతా జాబితా నల్లధనం స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని కలిగి ఉన్న భారతీయుల మొదటి జాబితాను వికీలీక్స్ విడుదల చేసింది
అంతా బాగుంది ఇప్పుడు అర్థమయింది మోడీజీకి వ్యతిరేకంగా దొంగలందరూ ఏకమై, పాగల్ పప్పుతో పార్లమెంటులో గందరగోళాన్ని ఎందుకు సృష్టించారో ? దయచేసి ఈ పోస్ట్‌ను తమ వారందరికీ తెలిసేలా ఫార్వార్డ్ చేయండి... దయచేసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయం చేయండి
ఇప్పటి వరకు తెలియని వార్తలు....
స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన భారతీయ నల్లధనం రూ. 358,679,863,300,000 (సుమారు $ 1.3 ట్రిలియన్). ఈ డబ్బు పన్ను మినహాయింపు కోసం అక్కడ డిపాజిట్ చేసిన దాదాపు 2000 మంది భారతీయులకు చెందినది. ఈ డబ్బు భారతదేశాన్ని10 అమెరికాలు చేయడానికి మరియు తదుపరి 100 సంవత్సరాల పాటు భారత దేశాన్ని అభివృద్ధి చెందిన సూపర్ పవర్ దేశంగా మార్చడానికి సరిపోతుంది
దయచేసి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ముందుకు రండి. ఒక బాధ్యత గల భారతీయుడిగా నేను మీకు ఫార్వార్డ్ చేస్తున్నాను మీరూ పదిమందితో పంచుకోండి..
దేశ విభజన జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ? పాకిస్తాన్ కాశ్మీర్ (పీ.ఓ.కె)ను ఆక్రమించుకొన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ? ముంబాయి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ? చైనా మన భూభాగాన్ని లాక్కున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ? మన వీర సైనికుల తలలు నరికి, పాకిస్తానీలు తీసుకుపోయిప్పుడు ప్రభుత్వం ఎవరిది ? బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ? సైనికుల యూనిఫామ్‌ల డబ్బులను కూడా నాకేసిన ప్రభుత్వం ఎవరిది ? దేశభక్తులైన సిక్కు సోదరులను ఊచకోత కోసిన ప్రభుత్వం ఎవరిది ? సిమ్లా ఒప్పందం ద్వారా దేశంలో విలువలేనిదని, పాకిస్తాన్‌కు భూమి ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది ? అస్సాంలో హిందువుల రక్తం చిందినప్పుడు, ఆ ప్రభుత్వం ఎవరిది ? కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసి, మిగిలిన వారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేసినప్పుడు ప్రభుత్వం ఎవరిది ? కామన్వెల్త్ స్కామ్ జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ? బొగ్గు కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ? 2జి కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ? దూరదర్శన్ మోనో నుండి "సత్యం శివం సుందరం" తీసివేసిన ప్రభుత్వం ఎవరిది ? భారతీయ కరెన్సీపై నుండి "సత్యమేవ జయతే" తొలగించిన ప్రభుత్వం ఎవరిది ? ఒక వెధవ వందేమాతరాన్ని అవమానించినప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది ? మనదేశం తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ మీకు చేరవేస్తాం అని తల్లీకొడుకులు చైనాతో రహస్య ఒప్పందం చేసుకున్నప్పటి ప్రభుత్వం ఎవరిది ? ముంబాయి దాడుల అనంతరం, కసితో సర్జికల్ స్ట్రయిక్ చేయటానికి సర్వం సిద్దం చేసుకున్న మన త్రివిధ దళాలకు అనుమతి నిరాకరించి, వారిని అచేతనులుగా అపిన ప్రభుత్వం ఎవరిది ?
ఇవన్నీ భారతదేశంలో ఓటు వేసే ప్రతీ పౌరుడితో పాటు ప్రతీ సామాన్య పౌరుడు తెలుసుకోవలసిన వాస్తవాలు నగ్నసత్యాలు.
మీరు దేశంకోసం ఏదైనా చేయాలనుకుంటే, ముందుగా ఈ సందేశం కనీసం ఓ పదిమందితో పంచుకోండి జస్ట్ చాలు
latest news, employment news , govt orders, political comments, talent in all, movie clipping (Telegu and English) latest medical and market news, facts of culture, stock market, history of events tourism
0 Comments