చిన్న రాగి ముక్క plastic దాని మీద అంటిస్తే అవి ఎక్కడో ఉన్న శాటిలైట్ నుంచి సిగ్నల్ స్వీకరించి మనకు మాటలు చిత్రాలు అందిస్తుంది అటువంటిది
ఒక రాగి యంత్రంలో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేలా స్థాపించడం కుదరదా దానికి ఎనర్జీని గ్రహించేటువంటి శక్తి లేదా ?విశ్వకర్మ శిల్పా చార్యులు ముడి రాగి ఇత్తడి లోహాని సంగ్రహించి వేళ్ళ ఏళ్ల క్రితమే మన దేశానికి విజ్ఞానాన్ని అందించారు..అందుకే దేవాలయాలు కట్టేటపుడు గోపురం మీద ఒక అంటిన్న పెడతారు..దేవాలయం ముందు ఇత్తడితో ద్వజస్తంబం ఉంచుతారు..విశ్వకర్మ పంచ శిల్పాచార్యులు అద్భుత విజ్ఞానాన్ని అందించారు ఈ దేశానికి..

0 Comments