Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

మీరు ఆలోచించండి

మీరు ఆలోచించండి 

ఆయన చూపు శత్రువుల గుండెల చప్పుడు ఒక్కసారి పూర్తిగా చదవండి 

మన జీతం పెరగాలి, మన ఇల్లు అద్దె పెరగాలి, మనం కొన్న భూమి ధర పెరగాలి, మనం కొన్న ఇల్లు ధర పెరగాలి, మనం కొన్న బంగారం ధర పెరగాలి, మన దుకాణం గిరాకి పెరగాలి, మన షేర్ మార్కెట్ విలువ పెరగాలి, మన అందం పెరగాలి, మన విలువ పెరగాలి, మన ఆస్తులు అంతస్తులు పెరగాలి.

మద్యం ధర పెరగొచ్చు, బస్ టికెట్స్ ధర పెరగొచ్చు, సినిమా టికెట్స్ ధర పెరగొచ్చు, కరెంటు బిల్లు పెరగొచ్చు, ఇంటి బిల్లు పెరగొచ్చు, నల్లా బిల్లు పెరగొచ్చు , హోటల్ బిల్లు పెరగొచ్చు, మొబైల్ ధర పెరగొచ్చు, పిజ్జా ధర పెరగొచ్చు, బీరు ధర పెరగొచ్చు, బిర్యానీ ధర పెరగొచ్చ, బూట్ల ధర పెరగొచ్చు, స్వీట్ల ధర పెరగొచ్చు... ఇలా మాట్లాడుకుంటూ పొతే మహాభారతం,  రాసుకుంటూ పొతే రామాయణం....

కానీ పెట్రోల్ పెరగొద్దు.....కానీ డీజీల్ పెరగొద్దు.....కానీ గ్యాస్ పెరగొద్దు......ఎందుకంటే ఇవి పెంచింది మోడీ (అని మీ ఉద్దేశ్యం)...

4 సంవత్సరాల క్రితం,₹ 2 లక్షల రూపాయల బీమా₹5000 / - నుండి ₹6000 / - వరకు....ఈ రోజు సంవత్సరానికి ₹330 / -

4 సంవత్సరాల క్రితం 9 సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి,  నేడు 12 ....4 సంవత్సరాల క్రితం వరకు - LED బల్బ్ ₹400, నేడు అది ₹60 /-

4 సంవత్సరాల క్రితం లాల్ చౌక్ వద్ద భారత్ మాతా కి జై మాట్లాడటం నేరం ..ఈ రోజు అదే లాల్ చౌక్ మీద రామ్ దర్బార్ ఉంది.

4 సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్ వద్ద మెట్లు ఎక్కినడవవలసి వచ్చేది, ఈ రోజు మనం ఎస్కలేటర్ ఎక్కుతున్నాము ..

ఈ పెట్రోల్ , డీజిల్ మీద ఏడుపులు ఇక ఆపండి !350 మంది ఎంపీలతో ఉన్న వ్యక్తి, మన ముందు కన్నీళ్లు పెట్టుకుని మద్దతు అడుగుతున్నారు  .....దేనికి ??

ప్రపంచంలోని అన్ని రాజధానిలకు వెళ్లి భారతీయుల సహాయం కోరారు...రోజూ 16 నుంచి 20 గంటలు పని చేస్తున్న మన ప్రధాని ..ఏ రాజకీయ నాయకుని తల్లైన 8 '× 10'  సైజు ఉన్న గదిలో ఉంటోందా...

గత పాలనలో ప్రధాన మంత్రుల ఏ  సోదరుడైనా కిరాణా దుకాణం నడుపుతున్నాడా?ఒక విషయం తెలుసుకోండిమోడీ ఉగ్రవాదాన్ని, నల్లధనాన్ని, అవినీతిని అంతం చేయగలిగిన విధంగా ఇక ముందు ఎవరు చేయరు చేయలేరు.ప్రధాని నరేంద్రమోడీ లాంటి జీవితం ఉన్న వ్యక్తి బహిరంగ వేదిక నుండి చెప్పిన మాట ....

ఈవ్యక్తులునన్నుసజీవంగాఉంచరు అని...పరిస్థితి చాలా భయంకరముగా ఉందని ఇది స్పష్టం చేస్తుంది.ఎందుకంటే దేశ చరిత్రలో తొలిసారిగా ఒకే మనిషి చాలా మంది శత్రువులతో ఒకేసారి పోరాడుతున్నాడు.మన ప్రధానమంత్రికి మద్దతు ఇవ్వాలి…

ఎందుకంటే ఈ రాక్షసులందరు మన  ప్రధానమంత్రిక ఏదైనా సమస్య అంటగట్టడానికి చూస్తున్నారు. మన మన నరేంద్ర మోడీని కాపాడుకోలేక పోతే శతాబ్దాలైనా మళ్లీ ఇలాంటి ధైర్యం ఉన్న నాయకుడు పుట్టడు.

నేనుమనప్రధానితో_ఉన్నాను మీరు కూడా ఉంటారా ?

#భారత్ మాతా కి జై..🚩🚩🚩


ఆలోచించండి షేర్ చెయ్యండి మీకు తెలిసినవారికి మరియు బంధువులకి 

Post a Comment

0 Comments