ప్రియా పచ్చళ్ళు పనికిరాని కూరగాయాలతో చేస్తారు
అవి తినవద్దు అని నా మిత్రుడైన కూరగాయల ఏజెంట్ చెప్పాడు -Prime9 చర్చలో జనసేన నేత శాంతి ప్రసాద్ ( ఏప్రిల్ 5,2023)
నా స్నేహితుడు విజయవాడ కూరగాయల మార్కెట్లో కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు, మీరు ప్రియా పచ్చళ్ళు కొనవద్దు, తినవద్దని వాడు ఎప్పుడూ చెప్పేవాడు
ఎందుకంటే.... మార్కెట్లో కూరగాయలను ఒకపక్క , ఎందుకూ పనికిరాని కూరగాయలను (అంటే ఆవులకు, గేదెలకు వేసే సరుకును) మరొకపక్క పెడతారు
రామోజీ పచ్చళ్ళ కంపెనీకి చెందిన వ్యక్తులు వచ్చి ఈ ఎందుకూ పనికిరాని కూరగాయలను కొనుక్కుని వెళ్లేవారు
అందుకే ... మీరు ప్రియా పచ్చళ్ళు కొనవద్దు , తినవద్దు అని నా స్నేహితుడు చెప్పేవాడు


0 Comments