Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

టెలీ మెడిసిన్ అపాయింట్మెంట్స్


for more images click on

టెలీ మెడిసిన్ అపాయింట్మెంట్స్

గమనిక

* చిన వాల్టేరు వెల్నెస్ సెంటర్ లో టెలీ మెడిసిన్ అపాయింట్మెంట్స్ ఉన్న విషయం అందరికి తెలిసిందే ఇప్పటి వరకు దానిని కేవలం మందులుకే ఉపయోగిస్తున్నారు.

* ఇప్పుడు ఈ సౌకర్యం ఇన్వెస్టిగేషన్స్ కు కూడా ఉపయోగించుకోవచ్చు.

* తప్పనిసరిగా ఫ్రెష్  empaneled hospital/government specialist advice prescription. BNID కాపీ స్కాన్ చేసి మీ/ ఇతరుల  మెయిల్ ద్వారా గాని నెట్ సెంటర్ నుంచి గానీ పంపాలి .

* సబ్జెక్టు కాలంలో 

Request to grant of permission for investigations అని టైప్ చేయాలి. telemedicinecghsvsp1.hyd@gmail.com

* నూతనంగా  రిఫరల్ సిస్టం లో వచ్చిన మార్పులతో లిఫరల్ లెటర్ పై స్టాంప్ అవసరం లేదు.30 రొజులకాలపరిమితిలో లెటర్ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

* టెలీ మెడిసిన్ అపాయింట్మెంట్స్ ప్రతి రోజూ మిగిలి ఉంటున్నాయి . వెల్నెస్ సెంటర్స్ లో రద్దీ ఉంటుంది.

మన సభ్యులు ప్రావీణ్యం ఉన్న వారు ఇతరులకు తోడ్పడగలరు .


Contact No.Ravi Babu k  9985945746

Post a Comment

0 Comments