for more images click
నేషనల్ హెల్త్ పోలసీ - CGHS
నేషనల్ హెల్త్ పోలసీలో బాగంగా CGHS IT flat form లో మార్పులు చోటుచేసుకున్నాయి.
* ఇక పై అన్ని CGHS empaneled Hospitals/ diagnostic centers లలో మనం మొదటి సారి వెళ్లి నప్పుడు మన లబ్ది దారులు డాటా ను సిస్టమ్ లో ఫీడ్ చేస్తారు మనం సహకరించాలి , తప్పనిసరిగా ప్లాస్టిక్ కార్డు/ ఆన్ లైన్ కార్డు / పేపర్ కార్డు కలిగి ఉండాలి.
* అన్ని ఇన్వెస్టిగేషన్స్ వకే చోట లభించవు అని భావించిన CGHS నుండి ఇన్వెస్టిగేషన్స్ రిఫరల్ లెటర్స్ వేరు వేరుగా empaneled hospitals కు)/డయాగ్నొస్టిక్ సెంటర్స్ కు ఇచ్చే అధికారం CMO welness centre కు / అడిగే అవకాశం లబ్ది దారులకు ఉంటుంది .
* ఇక పై CGHS రిఫరల్ లెటర్స్ పై ఆఫిస్ స్టాంప్ అవసరం లేదు వెల్నెస్ సెంటర్ పరిధిలో ఉన్న empaneled Hospitals/ diagnostic centers ఆన్ లైన్ లో చెక్ చేసుకొని బిల్ చేసుకొనే సౌకర్యం కల్పించారు.
* Empaneled Hospitals / diagnostic centers తమ క్లైమ్ రియాంబరస్మెంట్ కై నేరుగా నేషనల్ హెల్త్ అథారిటీ ( ప్రధానమంత్రి ఆద్వర్యం లో ఉన్న అయుష్మాన్ అండర్ లోఉన్నది) చేసుకొనే సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు UTI (unit trust of India) మద్య వర్తిత్వం వహించేది . ఈ పరిణామం వల్ల సకాలంలో బిల్లులు చెల్లించటం జరిగి మనకు ఆసుపత్రి వర్గాల నుంచి సానుకూల స్పందన కలుగుతుంది అని ఆశిద్దాం.
* అన్ని empaneled Hospitals/diagnostic centers/ మారిన పరిస్థితుల్లో తమ సిస్టమ్స్ అప్డేట్‌చేసుకుంటారు .
* మారిన పరిస్థితుల్లో తమ సిస్టమ్స్ అప్డేట్‌చేసుకుని CGHS లబ్ది దారులకు తమ సర్వీస్ ఇచ్చుటకు SEVEN HILLS HOSPITAL ముందుకు వచ్చింది అన్ని జనరల్ ఎలిమెంట్స్ కు మనం హాజరు కావచ్చు .(except cancer ,dental & eye ) ముందుగా CGHS వెల్నెస్ సెంటర్ నుంచి రిఫరల్ తప్పనిసరి
* చినవాల్టేర్ వెల్నెస్ సెంటర్లో స్టాప్ కొరత తీరబోతోంది కొద్ది రోజులలో ఆన్లైన్ తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వ వచ్చు .ప్రస్తుతం డైరెక్ట్ అపాయింట్మెంట్స్ లేవు. మనం సంయమనం పాటించాలి .
* ప్రతి రోజూ అర్ధరాత్రి 12 గంటలకు క్రొత్త అపాయింట్మెంట్స్ లిమిటెడ్ గా రిలీజ్ అవుతున్నాయి ఒకే సారి సర్వర్ పై ఓవర్ లోడ్ కారణంగా OTP లు ఇన్వాలీడ్ అవుతున్నది OTP రీజనరేట్ చేసుకొని అప్లై చేయాలి .
* టెలీ మెడిసిన్ అపాయింట్మెంట్స్ లేటుగా భర్తీ అవుతున్నవి . టెలీ మెడిసిన్ అపాయింట్మెంట్స్ ఆప్షన్ తీసుకొన్న వారు నిర్ణీత రోజులో నిర్ణీత సమయంలో మీ mail id నుండి గాని/ఇతరులail id నుంచి గానీ . బయట నెట్ సెంటర్ నుంచి కూడా CGHS e- mail id ( telemedicinecghsvsp1.hyd@gmail.com ) కు పాత ప్రిస్క్రిప్షన్ మరియు BNID కార్డు స్కాన్ చేసి పంపాలి . అప్రూవల్ అయిన రోజుతో మూడవ రోజు ( ఆదివారం మినహా) cghs ఫార్మసీ నుండి మందులు సేకరించవచ్చు .
* ఈ నెల ఆఖరి వరకు మందులు కొని రియాంబర్స్ చేసుకొనే సౌకర్యం ఉన్నది . జులై 31 వరకు మనం కొనుగోలు చేసిన అన్ని బిల్స్ ఒకే సారి క్లైమ్ చేసుకోవచ్చు. క్లైమ్ లో అన్నిటి తో పాటు బ్యాంకు నుంచి mandate form తప్పనిసరి . * 6 నెలల కాలపరిమితి లో ఎప్పుడైనా క్లైమ్ చేసుకోవచ్చు. * క్లైమ్ వరిజినల్ + డూప్లికేట్ రెండు సెట్లు ఇవ్వ వలసి ఉంటుంది.
Contact No.K Ravi Babu 9985945746
0 Comments