ఈ ఫోటోలో ఉన్న గాడిద పేరు పెదొంగి ఇది దేశానికీ చేసిన సేవను, దీని దేశభక్తిని గుర్తించిన భారత సైన్యం దీనికి పరమ విశిష్ట సేవ (PVSM ), విశిష్ట సేవ (VSM ) మెడల్స్ ఇచ్చి సత్కరించింది. దీని వయసు 32 సంవత్సరాలు . 25 సంవత్సరాలకు పైబడి కొండ ప్రాంతాలలో ఇది సైన్యం ఆయుధాలు ఆహారవస్తువులు మోసి సేవలందించింది. యుద్ధ సమయం లో ఇది తప్పి పోయి పాకిస్థాన్ వైపు పోవడంతో పాకిస్థాన్ సైన్యం దీనిని అదుపులోతీసుకుని వారి ఆయుధాలు మోయడానికి ఉపాయో గించ సాగారు. ఒకానొక రోజు పేదొంగి ఆ పాకిస్థాన్ సైన్యం ఆయుధాలతో సహా భారత సైన్యం తన బెటాలియన్ బేస్ క్యాంపుకు వచ్చింది.
దీని దేశభక్తికి సైతం నివ్వెరపోయిన ఆర్మీ అధికారులు దానికి "గౌరవ సైనిక వందనం " ఇచ్చి మల్లి సైన్యంలో చేర్చుకున్నారు. 1997 లో పెదొంగి భారత మాత ఒడిలోకి చేరుకుంది. ఈ జంతువుకు వున్నా విశ్వాసం నిన్న భరత్ ఓ డిపోతే బాణాసంచా పేల్చినసంకర జాతి మనుషులకు లేదు.
0 Comments