Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

new version of dictionary

 

new version of dictionary 



        Mr Jeevon Kumar  had 20 years of experience in journalism and 8 years as an editor of a news portal. While taking the words that are used in newspapers he had  compiled High End  'VSD English –Telugu Dictionary' ; size 1/8 dummy ; pages  210 ; head words 3,500 with IPAs for UK & US ; Telugu meaning words  55,000 ; total characters  3.2 Lakhs -  ISBN  978-93-5457-220-3.


        ఈ నిఘంటువు లోని పదాలన్నీ నిత్యం మన దిన చర్యలో ఉపయోగించేవే. ప్రతి పదం బ్రిటన్ లో, అమెరికా లో ఎలా పలకాలో  IPA ద్వారా తెలిపారు . ప్రతి ఫోనిం ను ఎలా పలకాలో ఇండెక్స్ పేజీల్లో తెలుగులో వర్ణించారు . ప్రతి పదానికి సామాన్యంగా వాడే అర్థాలన్నీ ఇచ్చారు  . Tip అనే పదానికి 18 అర్థాలు ఈ పుస్తకంలో ఉంటాయి.  ఇందులో ఉండే కనీసం వంద పదాలకు అర్థాలు ఆన్ లైన్ లో ఎక్కడ దొరకవు. ఒక పదం ఒక దేశంలో అందరూ  వాడినా అదే పదం వేరే దేశంలో వాడినపుడు అది అభ్యంతర కర అర్థాన్ని ఇస్తుంది. అలాంటి పదాలను ఇందులో ఇవ్వడం జరింగింది. ఈ పుస్తకం మరే పుస్తకానికి copy & paste కాదు. ఎవరైనా వారానికి ఒక గంట చొప్పున ఈ dictionary ను చదివితే ఏడాది తరువాత 05 వేల తెలుగు పదాలను చదువు కొన్న విదేశీయులకు అర్థమయ్యే విధంగా  ఇంగ్లిష్ లో చెప్ప గలరు.  ఇది తప్పనిసరిగా మీ బుక్ సెల్ఫ్ లో ఉండవలసినది . 







Price MRP Rs.399/- including shipping charges within in India. For enquiries call +91 9573857326 order send through mohan56.rao@gmail.com

Post a Comment

0 Comments