Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

పార్లమెంట్లో ఇక జాగర్తగా మాట్లాడాలి

పార్లమెంట్లో ఇక జాగర్తగా మాట్లాడాలి 

పార్లమెంట్లో సభ్యులు ఇకపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడాం కుదరదు.  అభ్యన్తరకర పదాలు వాడితే చర్యలు  తప్పవు. అవినీతి పరుడు, అసమర్దుడు, నాటకం, నటన, సిగ్గులేదు, దొకేబాజ్ వంటి పదాలుగా గుర్తిస్తారు.  ఈ మేరకు లోకసభ  సెక్రటేరియట్ ఒక  బుక్కలేట్  విడుదల చేసింది.  లోకసభ లో సభ్యులు  ఆన్ పార్లమంటరీ పదాలు వాడరాదని ఎంపీలకు సూచించింది.  బ్లెడ్షెడ్, బ్లడీ, భీట్రేడ్, అశిమ్డ్ , అబ్యూస్డ్, ఛీటెడ్, చంచ, చంచాగిరి, కరప్ట్, కవర్డ్ , క్రిమినల్, క్రోకడైల్ టియర్స్,  ధంకీ, డ్రామా, ఐ వాష్, హులిగినిజం , హిపోక్రశి, మిస్లీడ్, లై,ఆంట్రు , కోవిద్ స్ప్రేడ్ర్, స్నూప్గేట్  వంటి ఆంగ్ల పదాలను ఇందులో చేర్చారు.  అసత్య, అహంకార, గెజిట్, గూన్స్ , అప్మ్యాన్, కాలా  బజార్, దలాల్ , దాదాగిరి, బేచారా,  బాబుకట్,లాలీపాప్, విస్వాసగాథ, సంవేదన హీన్, బేహారి సర్కారు, జుమ్లా జీవి, శకుని, వీనస్ పురుష్, ఖలీస్థాని , ఖుంసేఖేతి , బా ల్బుది వంటి హిందీ పదాలు కుడా బుక్కలెట్ లో  చోటు  చేసుకున్నాయి.  ఈ నెల్ 18 నుంచి పార్లయెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే.  కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

Post a Comment

0 Comments