Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

అంబేద్కర్ నాస్తికుడు కాదు

 అంబేద్కర్ నాస్తికుడు కాదు

అంబేద్కర్ నాస్తికుడు కాదు

అంబేద్కర్ కి నాస్తికత్వానికి సంబంధం లేదు !
అంబేద్కర్ క్రైస్తవాన్ని అసహ్యించుకున్నాడు
అంబేద్కర్ కి క్రైస్తవానికి సంబంధం లేదు.
అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత
ఆయన ఏ ఇతర మతాలని అవహేళన చెయ్యద్దు అని కూడా చెప్పాడు.
అంబేద్కర్ బుద్దిజం తీసుకోగానే వెజిటేరియన్ గా మారిపోయాడు
అంబేద్కర్ గొడ్డుకూర తినమని
ఎగేసుకుంటూ రోడ్లెంట బీఫ్ ఫెస్టివల్స్ చేయమని చెప్పలేదు.
అంబేద్కర్ మత గ్రంధాలని ప్రశ్నించాడు?
అవమానకర రీతిలో జుగుప్సాకరంగా అవహేళన చేయ్యలేదు
అంబేద్కర్ సతీమణి బ్రాహ్మణ
అంబేద్కర్ గారిని ఉన్నత చదువులకి సహాయం చేసింది హిందువే
Riddles In Hinduism అంబేద్కర్ గారు చనిపొయాక
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకు మరి మార్పులు చేసి పబ్లిష్ చేసింది.
ఇది ఒక ఎత్తు ఐతే
క్రైస్తవం తీసుకొని అంబేద్కరిష్టులం అంటారు
నాస్తికత్వం లో ఉంటూ అంబేద్కరిష్టులం అంటారు
ఇస్లాంలో ఉంటూ అంబేద్కరిష్టులం అంటారు
కమ్యునిజంలో ఉంటూ అంబేద్కరిష్టులం అంటారు
పై వీరందరు అంబేద్కర్ కి నచ్చని వారే
అదేంటో హిందువలని అసహ్యించుకునే వీరు
ఈ నాస్తికుల క్రైస్తవులు సర్టిఫికేట్స్ హిందూ కులాలతోనే ఉంటాయి
ఈ నాస్తికుల ఇంట్లో ఆడోల్లు మాక్సిమం ఆస్తికత్వం పాటిస్తూనే ఉంటారు
ఈ నాస్తికులు కేవలం హిందువులని మాత్రమే అవమానిస్తారు చేతగాని దద్దమ్మలు.

Post a Comment

0 Comments