Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

విశాఖలో తాజ్ మహల్

మీకు తెలుసా?  విశాఖలో తాజ్ మహల్  



తాజ్ మహల్ ప్రేమకు ప్రతిరూపం. ఆగ్రాలో ఆ తాజ్ మహల్ ఉంటే విశాఖలో కూడా తాజ్ మహల్ వంటి కట్టడ ముంది.    బీచ్ రోడ్లో  వాల్తేర్ బాస్ డిపోకు కొద్దీ దూరంలో ఈ కట్టడ ముంది   .  దీనిని 1904లో నిర్మించినట్టు అక్కడి శి లాశాసనాలవల్ల తెలుస్తోంది.  కురుపాం యువరాణి లక్ష్మీనరసాయమ్మ,  రాజా వైరిచర్ల వీరభద్ర రాజు బహదూర్లకు 1895లో పరిణయం జరిగింది.  ఆమెను రాజు ఎంతగానో ప్రేమించాడు. వివాహమైన ఆరేళ్లకే అంటే 1901 జులై 8 న రాణి లక్ష్మీనరసయ్యమ్మ అకస్మాత్తుగా  మరణించింది .  ఆమెపై తనకు కల ప్రేమకు చి హ్నo గా రాజు ఒక కట్టడాన్ని నిర్మించాలని భావించాడు.  ప్రేమ నివేదన మందిరంగా సముద్రానికి ఎదురుగా దీనిని నింర్మించాలని భావించాడు .  అనంతరం విశాఖ నగరంలో సముద్రానికి ఎదురుగా దీనిని నిర్మించాడు.   దానిని ప్రేమ నివేదన మందిరంగా రాణికి    అంకితం చేసాడు.  ఈ మందిరాన్ని  ఇండియన్ కౌన్సిల్ ఆఫహ్ కన్జర్వేషన్ ఇనిస్టిట్యూట్ గుర్తించి కురుపాం టుంబ పేరుతో ఈ కట్టడం వివరాలను ప్రచురించింది  . 
     

Post a Comment

0 Comments