Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

మీకు తెలుసా???

 స్వామి విద్యానంద విదేహ్ అనే స్వామీజీ నెహ్రూను చెంపదెబ్బకొట్టాడు తెలుసా???

విషయం లోకి వద్దాం

ఇది 1962 లో జరిగిన సంఘఠన. చైనా భారత్ యుద్దం పై జరిగిన ఒక కార్యక్రమానికి నెహ్రూ కూడా ఒక అతిథి గా విచ్చేశారు. ఆ సమావేశానికి మరో ముఖ్య అతిథి స్వామీ విద్యానంద విదేహ్.

నెహ్రూ మాట్లాడుతూ... ఆర్యులు బారతదేశంలో శరణార్థులు అని నెహ్రూ అన్నాడు... వెంటనే వేదికపై ఉన్న స్వామి విద్యానంద విదేహ్ నెహ్రూ చేతిలోని మైకు ను లాక్కుని నెహ్రూ చెంప పగలగొట్టాడు. అంతేకాకుండా "ఆర్యులు శరణార్దులు కారు మా పూర్వీకులు. వారు భారతదేశ మూలనివాసులు. కానీ మీ పూర్వికులు (నెహ్రూని ఉద్దేశించి) అరేబియాకు చెందినవారు. మీలో అరేబియావారి రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి మీ పూర్వికులు ఈ దేశం వారు కాదు" అని మై కులో గట్టిగా నినదించారు స్వామి విద్యానంద. నెహ్రూ ఈ ఆర్య స్వామీజీని పై తిరగబడడానికి ప్రయత్నించాడు, కానీ అక్కడ ఉన్నవారు ఆయనను ఆపారు.

(विदेह गाथा: एक आर्य संन्यासी की डायरी, पृष्ठ 637 संस्करण भाद्रपद 2037 विक्रमी...से साभार)
విదేహ గాథా - ఒక ఆర్య సన్యాసి డైరీ, 637 వ పేజీ భాద్రపద మానం విక్రమ 2037 సమవత్సరం ముద్రిచబడిన పుస్తకం నుండి సేకరించబడినది.

ఆ తరువాత ఈ ఆర్య స్వామీజీ నెహ్రూ - ఉత్తాన పతన్ అనే పుస్తకం రచించారు. ఆ పుస్తకాన్ని 1963 లో నిషేధించారు. ఈ సంఘఠనను బట్టి ఆనాటి వారికి నెహ్రూ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు అని నిర్థారణ అవుతుంది. నేడు మనం నెహ్రూ పూర్వికులను గురించి చర్చిస్తే మనమేదో అబద్దాలు చెబుతున్నామనుకునే వారికి ఈ సంఘఠన ఒక కనువిప్పు. నెహ్రూ పూర్వికులు అరబ్బులు అనేది నిజం. కాశ్మీరీ బ్రాహ్మణులు అనేది అబద్దం. భారతీయులను ఇన్నాళ్ళు మోసం చేశారనేది పచ్చినిజం.
By మదన్ గుప్త

Post a Comment

0 Comments