ప్రస్తుతం ప్రమాదంలో పడింది.
1. హిందువుల ఆలస్యంగా పెళ్లిళ్లు.
2. పిల్లలు పుట్టడంలో సమస్యలు.
3. ఒక్కరే చాలనుకోవడం.
4. మరికొందరైతే పెళ్ళికి దూరంగా ఉండడం.
5. పెళ్లయ్యాక కొందరు విడాకులకు వెళ్లడం.
6. ప్రతివాడు తనకు నచ్చినపని దొరకడం లేదని జులయిగా తిరగడం.
7. తల్లిదండ్రులపై ఆధార పడడం.
8. శారీరికంగా కొంత కష్టమైన పనులు చేయకపోవడం.
9. దైవభక్తి తక్కువ.
10. మన సంస్కృతి సంప్రదాయాలు పాటించక పోవడం.
11. అన్ని మతాలు సమానమనే అపోహతో ఉండడం.
12. బాలికల దుస్తుల తీరు అభ్యంతకరంగా ఉండడంతో ఇతరులకు హిందువుల పట్ల చిన్నచూపు.
13. మన సనాతన ధర్మం గురించి తెలిసికొకపోవడం.
15. మనధర్మం తెలియదు. గ్రంధాలు చదవరు.
16.ఒక ప్రక్క మన ధర్మంపై దాడిజరుగుతున్నా ఉదసీనంగా ఉండడం.
17. కులపట్టింపులు. కుల వివక్ష.
18. పని సంస్కృతికి కొందరు దూరం. ఉత్పాదక రంగం వస్తుసేవల రంగంలో కూడ రాణించడం లేదు.ఇతర మతస్తులు కష్టించిపని చేస్తారు. ఎంత చిన్న పని అయినా శ్రద్ధగా చేస్తారు. నేర్చు కుంటారు.సిగ్గుపడరు.
మనుషులలో మార్పురాకపోతే హిందూమతం మనుగడ కష్టం. ఇక RSS కూడ ఉండదు. (పులిమీద పుట్ర లాగా మనకు ఓం శాంతి అనే బ్రహ్మ కుమారి మతం ఒక శాపం లా హిందూ మతానికి దాపు రించింది.) ఇంకా చాలామంది బ్రహ్మ చారులుగానే ఉంటున్నారు.పెళ్లిళ్లు చేసుకుని దేశానికి తమ వారసులను ఇవ్వాలి. ఆపని ఇతరులు చేస్తున్నారు.
ఆలోచించండి!ఆలోచించండి!ఆలోచించండి!ఆలోచించండి!ఆలోచించండి!
latest news, employment news , govt orders, political comments, talent in all, movie clipping (Telegu and English) latest medical and market news, facts of culture, stock market, history of events tourism
0 Comments