Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

రామోజీ 9 దుర్మార్గాలు- నిజామా రామోజీ

రామోజీ 9 దుర్మార్గాలు .. (కొన్ని మాత్రమే పిల్లలకు , రాష్ట్రానికి మరొక సారి తెలియజేయాల్సిన అవసరం ఉంది )
రామోజీ చేయని దుర్మార్గం ఉందా ?
1)అనుకూల ప్రభుత్వం కోసం రంగా ని ప్రతిఘటన సినిమా లో ఎలా చూపించారో గుర్తు లేదా ?
ఎంతో మంది Character assassinate చేసిన మీ ఉషోదయ కిరణాల వలన ఏమైంది ?
2) వర్మ గారి దగ్గర సోమాజిగూడ మరియు వైజాగ్ లలో స్థలాలు అద్దెకు తీసుకుని దానిని కాల పరిమితి ముగియగానే vacate చేయకుండా 35 ఏళ్ల పాటు వేదించి , హింసించిన సంగతి ఈ నాటి పిల్లలకు తెలియకపోవచ్చు . ఇదిగో link
https://www.casemine.com/judgement/in...
3) Nutrine అనే చిన్న chocolate కంపనీ ని నానా ఇబ్బందులు పెట్టినావు priya confectionary అని పేరు మార్చి పెట్టిన priya choclates success కాలేదు . ఆ division మూసేశారు .
4) నూజివీడు చుట్టుపక్కల మామిడి రైతులని పీడించుకు తిన్నా అక్కడ Mango Pulp మూసేయాల్సి వచ్చింది .
5) ఎస్పి బాలసుబ్రమణ్యం తో కరొన సమయంలో చేసిన కచేరీ లు ఒకసారి గుర్తు తెచ్చుకోండి .
6) ఎన్నో నీతి సూత్రాలు వల్లించే మీరు మీ బెజవాడ ఈనాడు రోడ్డు విస్తరణ కోసం ఒక్క అంగుళం భూమి కూడా ఎందుకు ఇవ్వలేదు ? కేవలం మీ ఒక్క స్థలం వలన అక్కడ ప్రజలు ఇబ్బంది పడటం లేదా ?
7) మీ పత్రిక కోసం ఉదయం , వార్త లను దెబ్బ కొట్టలేదా ? మధ్య నిషేధం అని మాగుంట వ్యాపారాన్ని , చిన్న సినిమాలు మీ ఉషోదయ సంస్థ తో తీసి దాసరి చుట్టూ బతుకుతున్న చిన్న చిన్న నిర్మాతలు , దర్శకుల జీవితాన్ని నాశనం చేయలేదా ? మీ పత్రిక కి పోటీగా జగన్ సాక్షి పెట్టారు అని జగన్ ని ఇబ్బంది పెట్టడానికి మన అంతఃపురం లో చేయని పని ఏమైనా ఉందా ?
మధ్య నిషేధం మీద పేజీలు పేజీలు వార్తలు రాసిన మీరు మీ Dolphin Hotel లో మాత్రం మధ్యం అమ్మడం ఆలేదా ?
సినిమా Ads వేరే పత్రికలలో full page వస్తున్నాయి , మీ పత్రికలో rate ఎక్కువ కాబట్టి చిన్న size లు ఇస్తున్నారు అని పత్రికలలో సినిమా ads full page ఇవ్వకూడదు అని నిర్మాతల మండలి తో తీర్మానం చేయించిన ఆ దుష్ట శక్తి ఎవరు ? దీనివలన , చిన్న పత్రికలు అప్పటి ఆంధ్ర జ్యోతి , ఉదయం , వార్త లాంటి పత్రికలు నాశనం అవ్వలేదా ? ఆ publicity లేక అప్పట్లో Super Hit అయిన సినిమాలు ఎన్ని చనిపోలేదు ?
8) Agri Gold మీద కూడా సాధారణ subscriber ఎవరూ పిర్యాదు చేయలేదు, మీకు పోటీ అని చంపేశారు , శుభదర్శి , పూజిత , మోడెల్ , నంబూరు, తమన్నా , తుళ్లూరి మొదలగు ఎన్నో chitfund సంస్థలు ఎలా మూసేసుకున్నారు ? ఇబ్బందుల వలన వారు ఎందుకు నిస్తేజంగా ఉండిపోయారు , ఎంత మంది మీ దుర్మార్గానికి బలి అయ్యారు ?
9) NTR మీ కుట్రలకు , మీ దోపిడీ కి అడ్డు వస్తున్నాడు అని , ఏ మధ్య నిషేధం హామీతో 1994 లో అధికారంలోకి వచ్చారో ఆ మధ్యం మాఫియా ఇస్తా అన్న లంచం కోసం NTR ని హింసించి , పీడించి , వెన్నుపోటు కుట్ర రచించి చంద్రబాబు ని గద్దె ఎక్కించి నందుకు మీకు ప్రతిఫలంగా 5 వేల ఎకరాలు ఇస్తే (3000 వరకు ప్రభుత్వ భూమి )మీరు 5 వేల ఎకరాలలో Film city కడితే అది లోక కళ్యాణం. NTR అనే వాడి ఆత్మ మీ చుట్టూనే తిరుగుతా ఉంటుంది .. తోడుగా ఉంటుంది .

Note :- రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు ..
గత 30 ఏళ్ల పైగా ఇప్పటి అంతఃపురం లో నువ్వు చేసిన కుట్రలు,కుతంత్రాలు,వ్యభిచారాలు అందుకున్న అతిధులు నిన్ను ఇక కాపాడలేరు . ఇప్పటికైనా చేసిన దుర్మార్గాలకు పరిహారంగా ప్రజలకు క్షమాపణ చెప్పి శేష జీవితాన్ని ప్రశాంతంగా ఉండేలా మమసు మార్చుకో .. లేకపోతే నువ్వు హింసించిన వారు , నువ్వు దుర్మార్గంగా నాశనం చేసిన వారి ఆత్మలు నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టవు .



Post a Comment

0 Comments