Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

రాజధాని అనేది అందరిదీ

 రాజధాని అనేది అందరిదీ.. అందులో అందరూ ఉండాలి

- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యలు - జీవో నెంబర్ 45 పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం - అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు జీవో నెంబర్ 45 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం - ఆ జీవో ద్వారా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతులు - జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ - ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని, వాటికి అడ్డు చెప్పలేమన్న ప్రశాంత్ కుమార్ మిశ్రా - కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం - కౌంటర్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నహైకోర్టు సీజే - తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా

Post a Comment

0 Comments