కుట్ర అనాలో మరేమి అనాలో తెలీదు కానీ గొప్ప కుటుంబ వారసత్వ చరిత్ర ఉండి, దేశానికి తమ వారసత్వ ఆస్తులను ధారబోసిన కుటుంబం నుండి వచ్చిన శ్రీ రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి, పార్లమెంటుకి అనర్హుడిగాచేసి, అధికారనివాసమైన ఇల్లును ఖాళీ చేయించి కట్టుబట్టలతో బయటకు పంపించిన సమయంలో చాలా హుందాగా, యువతకు ఆదర్శవంతంగా ప్రవర్తించి, ఇంటిని ఖాళీచేసి ప్రభుత్వానికి అప్పజెప్పి బయటకు వెళ్లినతీరుతో భారతీయ ఆత్మకు మరింత చేరువయ్యాడు.
ఆ దృశ్యాలను చూసినవాళ్లకు కళ్ళల్లో నీటిసుడులు తిరుగుతాయి, గుండెలు బరువెక్కుతాయి. #Congress Party 🤚

0 Comments