Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

FACILITIES FROM AIIMS - మంగళగిరి

 AIIMS - మంగళగిరి - ఆంధ్ర ప్రదేశ్

ఇంచు మించు అన్ని వైద్య విభాగాల ఉన్న కార్పోరేట్ హాస్పిటల్ - అన్ని సర్వీసెస్ కు చార్జీలు వసూలు చేస్తారు 

CGHS కు ‌ఇంకా empanneled కాలేదు కనుక క్రికెట్ ‌సౌకర్యం ఉండదు అన్ని వైద్య పరీక్షలు సబ్సిడీ కొన్ని CGHS రేట్లు కన్నా తక్కువఇక్కడ prescription కు CGHS అథిక ప్రాదాన్యత ఉంటుంది CGHS లబ్ది దారులు హా‌స్పిటల్  కు హాజరు ఎటువంటి రిఫరల్ లెటర్ పొందనవ‌‌రంలేదు పౌరసత్వం గుర్తింపు కై ఆధార్ కార్డు తీసుకు వెళ్ళాలి  ఇక్కడ ఎడ్వైజ్ చేసిన Investigations కు empanneled Diagnastic సెంటర్స్ కు ‌రిఫరల్‌ - CGHS wellness center నుంచి పొందొచ్చు‌.

మందులు CGHS wellness center Medical officer చే‌‌ ఆథరైజ్ చే‌ఇంచు‌కొని Cghs Pharmacy counter నుంచి పొందవచ్చు. 

CGHS beneficiaries inpatent expenditure claim చేసుకోవచ్చు ఎటువంటి ముందస్తు సమాచారం cghs కు ఇవ్వనవసరంలేదు. OPD expenses reimbrseble కాదు.

CSMA 1944రూల్స్ ప్రకారం సర్వింగ్ ఎంప్లాయిస్ రెండు in- patent & out patent expences reimbrsement పొందవచ్చు ఎటు వంటి ముందస్తు సమాచారం యాజమాన్యం కు ఇవ్వనవసరంలేదు ( అడ్వాన్స్ అవసరం లేని ఎడల)

 contact for more details if any
K RAVI BABU
KVD SWAMI
Local advisory committee members WC1

Post a Comment

0 Comments