Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

ఆయుర్వేద యోగా నేచరోపతి. ట్రీట్మెంట్ - సిజిహెచ్ఎస్

     


for more images click             ఆయుర్వేద యోగా నేచరోపతి. ట్రీట్మెంట్ - సిజిహెచ్ఎస్

ఇప్పటికే ఆయుర్వేద యోగా నేచరోపతి. ట్రీట్మెంట్ లో ఉన్నవారికి శుభవార్త.

        డి జి హెచ్ యస్ న్యూఢిల్లీ వారు సిజిహెచ్ఎస్ లబ్ది దారులకు ఆయుర్వేద యోగా నేచురోపతి చికిత్స ప్రైవేటు డే కేర్ సెంటర్లు నుండి కూడా పొందుటకు అవకాశం పై ఉత్తర్వులు జారీ చేశారు.

        మన ఎడిషనల్ డైరెక్టర్ సి జి హెచ్ యస్ హైదరాబాద్ పరిథి లో ఉన్న ( విశాఖ రాజమండ్రి విజయవాడ గుంటూరు.నెలూరు ) ఎవరైనా ఔత్సాహికులైన డే కేర్ సెంటర్ల యాజమాన్యాలు ఎ డి సి జి హెచ్ యస్ హైదరాబాద్ వారికి యంపేనల్మెంటు కు దరఖాస్తు చేసుకోవచ్చు.

        మన గౌరవ సభ్యులు కూడా తమ పరిశీలనలో ఉన్న ప్రైవేటు ఆయుర్వేద యోగా నేచురోపతి చికిత్స సెంటర్లను ప్రోత్స హించగలరు. ఇది అందరికీ ఉపయోగపడే అంశం.  మినిట్స్ ఆఫ్ అండర్స్టాండ్ (నమూనా) ఎవరికైనా కావలసిన ఎడల సెపరేటు గా పంపగలను

Contact Noరవి బాబు కె  9985945746

Post a Comment

0 Comments