for more images click
తిరుపతి పట్టణంలో CGHS ద్వారా వైద్యం గురించి
మిత్రులారా !
తీర్థయాత్రలకు, బందువుల ఇళ్లకు, వివాహాలకు, శుభకార్యాలకు లేదా విహారయాత్రలకు వెళ్లు CGHS లబ్దిదారులకు CGHS ద్వారా వైద్య సౌకర్యం పొంది నగదు చెల్లించి మెడికల్ బిల్ (MRC) క్లైమ్ చేసుకోవచ్చును. ఈ సౌకర్యాన్ని డాక్టర్ రమాదేవి హాస్పిటల్, గోవిందరాజస్వామి ఆలయం వెనుక అందిస్తున్నారు. అవసరమైన వారు ఉపయోగించుకోవచ్చును.
ఇట్లు : యు. నరసింగరావు, ఎడ్వయిజరీ కమిటీ మెంబర్, CGHS, విశాఖపట్నం.
0 Comments