CGHS బిల్లు క్లైమ్ చేయుటకు
చాలా మంది మన సభ్యులు ఒక సందేహం అడుగుతున్నారు. బయట మందులు కొనుగోలు చేసి బిల్లు క్లైమ్ చేయుటకు ముందుగా CGHS wellness కు వెళ్ళి మందులు డాక్టర్ గారిచే రాఇంచు కోవలసి ఉంటుందా ?
జవాబు* మనం ఏదైనా పాత ప్రిస్క్రిప్షన్స్ ( CGHS/ empaneled హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ / govt specialistప్రిస్క్రిప్షన్) ఆధారంగా లోకల్ మార్కెట్లో మందులు కొని రియాంబర్స్ చేసుకొనే సౌకర్యం మనకు జూలై 31 వరకు CGHS వారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు.కనుక CGHS wellness centers కు వెళ్ళనవసరంలేదు అని గమనించగలరు .
* ప్రతి నెలా కొనుగోలు చేసి రిఇంబరస్మెంటు కొరకు క్లైమ్ చేసుకోవచ్చు.
* మూడు నెలలకు( జూలై 31) ఒకే సారి కొనుగోలు చేసి రిఇంబరస్మెంటు కొరకు క్లైమ్ చేసుకోవచ్చు.
* మందుల షాపు వారు ఇచ్చే బిల్లు లో డాక్టర్ కాలములో CGHS అని రాయించుకొనవచు లేదా ఖాళీగా ఉంచవచ్చు.
* మందులు కొనుగోలు చేసిన 6 నెలల కాలపరిమితి లో ఎప్పుడైనా క్లైమ్ చేసుకోవచ్చు.
* క్లైమ్ చేసుకొనుటకు ఎప్పుడైనా నా సహాయం మీరు phone చేసి కోరవచ్చు.
* అవకాశం ఉన్న వారు టెలీ మెడిసిన్ పద్దతిని కూడా ఉపయోగించుకోవచ్చు.
Contact No. రవి బాబు. కె 9985945746
0 Comments