Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

కరోనా వైరస్

 .

    
        for more images click on

కరోనా వైరస్

        కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతుంది , ఈక్రమంలో మరణాలు అధిక సంఖ్యలో జరుగు చున్నవి  సభ్యుల మానశిక/ ఆరోగ్య పరిస్థితులను గమనంలో ఉంచుకొని  సంబంధింత గ్రూపు సభ్యుల/డిపార్ట్మెంట్ సభ్యుల మరణవార్తలవరకే పరిమితం అయి పోస్ట్ చేయుట మంచిది అని నా అభిప్రాయం .ఇంటి వద్దనే ఉండి కరోనా ను నియంత్రించగలం  వ్యాయామం -- మందులు -- మిత పౌష్టికాహారం సూత్రం ఆధారంగా మనలను మనమే కాపాడుకుందాం.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల అఢగోలుదోపిడీని నియంత్రణ చేయుటలో వైఫల్యం చెందిందని చెప్పవచ్చు.  రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా వ్యాధిని చేర్చ లేకపోవటం ,


          సిజిహెచ్ఎస్  రేట్లు / ప్యాకేజీల గురించి స్పష్టత లేకుండా కేంద్రప్రభుత్వం వ్యవహరించటం , ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల దోపిడీకి ఎర్ర తివాచీ పరిచినట్లు అయినది.

Post a Comment

0 Comments